Rohan Bopanna Retires From India Tennis: భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. భారత్ తరఫున తన చివరి మ్యాచ్‌ను ఆడినట్టు చెప్పారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో శ్రీరామ్ బాలాజీతో కలిసి పురుషుల డబుల్స్ బరిలోకి దిగిన బోపన్న.. తొలి రౌండ్ కూడా దాటలేకపోయారు. భారత్ జోడీ తమ ఆరంభ మ్యాచ్‌లో 7-5, 6-2తో
Paris Olympics 2024: భారతదేశానికి చెందిన అనుభవజ్ఞులైన టెన్నిస్ స్టార్లు రోహన్ బోపన్న, శ్రీరామ్ బాలాజీ ద్వయం పారిస్ ఒలింపిక్స్ 2024 లో మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించారు. వారి నిష్క్రమణతో టెన్నిస్‌లో భారత్ సవాల్ ఒక్కరోజులోనే ముగిసింది. పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్, డబుల్స్‌లో భారత్ ఆటను మొదలు పెట్�
ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. భారత డబుల్స్ దిగ్గజం రోహన్ బోపన్న 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. రోహన్ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ జోడీ 7-6, 7-5తో ఇటాలియన్ జోడీ సిమోన్ బోలెల్లి, ఆండ్రియా వవసోరిని ఓడించి టైటిల్‌ను గ�
Padma Shri Awards 2024: టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న, స్క్వాష్ ప్లేయర్ జోష్న చిన్నప్పలకు పద్మశ్రీ అవార్డులు లభించాయి. క్రీడా రంగం నుంచి మొత్తం ఏడు మంది ఈ అవార్డుకు ఎంపికయ్యారు. రోహన్ బోపన్న రెండు దశాబ్దాల పాటు డేవిస్‌కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆసియా క్రీడల్లో డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ స�
Rohan Bopanna getting to World Number 1: 43 ఏళ్ల వయసులో భారత టెన్నిస్ స్టార్ రోహన్ బొప్పన్న చరిత్ర సృష్టించాడు. పురుషుల డబుల్స్ టెన్నిస్ చరిత్రలో ప్రపంచ నం. 1గా నిలిచిన అతిపెద్ద వయసుకుడిగా బొప్పన్న నిలవనున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ 2024 ముగిసిన తర్వాత రిలీజ్ చేసే ర్యాంకుల్లో బొప్పన్న ఈ ఘనతను అందుకోనున్నాడు. ఆస్ట్
కెరీర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాకు శుక్రవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో బిగ్ షాక్ తగిలింది.