Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Top Story Sania Mirza And Rohan Bopanna Lose Mixed Doubles Final At Australian Open 2023

Australian Open Final: కెరీర్‌ చివరి టోర్నీలో సానియాకు షాక్.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఓటమి

Published Date :January 27, 2023 , 8:54 am
By Mahesh Jakki
Australian Open Final: కెరీర్‌ చివరి టోర్నీలో సానియాకు షాక్.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఓటమి
  • Follow Us :

Australian Open Final: కెరీర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాకు శుక్రవారం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్‌లో బిగ్‌ షాక్ తగిలింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్నతో కలిసి సూపర్ పెర్ఫామెన్స్‌తో ఫైనల్‌కు చేరి.. ఫైనల్‌లో బ్రెజిలియన్ జోడీ లూయిసా స్టెఫానీ, రాఫెల్ మాటోస్ చేతిలో సానియా-బోపన్న జోడీ ఘోరమైన ఓటమి చవిచూసింది. రాడ్‌ లావర్‌ ఎరీనాలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ ఓటమిని మూటగట్టుకుంది. వరుస రెండు సెట్లలో 6-7 (2-6), 2-6తో ఓటమి పాలయ్యారు.

అద్భుత ఆట‌తీరుతో దూసుకుపోయిన సానియా – బోప‌న్న జోడీ సెమీఫైన‌ల్‌లో బ్రిటన్‌, అమెరికాకు చెందిన నీల్ సుపాస్కి-డిసీర్ క్రాజిక్‌లపై 7-6, 6-7, 10-6 తేడాతో విజ‌యాన్ని సాధించి గ్లాండ్‌స్లామ్ ఫైన‌ల్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. క్వార్టర్స్‌లో వాకోవర్ లక్‌తో సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సానియా-బోపన్న జోడి.. సెమీస్‌లో పాయింట్‌ పాయింట్‌కి పోరాడాల్సి వచ్చింది. కెరీర్‌లో సానియా మీర్జాకు ఇదే చివ‌రి గ్లాండ్‌స్టామ్ టోర్నమెంట్. ఫిబ్రవరిలో టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు ఇటీవ‌లే సానియా స్పష్టం చేసింది. ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ టైటిల్ గెలిచి కెరీర్‌ను ఘ‌నంగా ముగించే అవ‌కాశం సానియాకు ల‌భించింది. ఫైన‌ల్‌లో సానియా – బోప‌న్న జోడి ఇదే జోరును కొన‌సాగించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటివరకు రెండు సార్లు ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ టైటిల్ చేజిక్కించుకుంది సానియా. మిక్స్‌డ్ డ‌బుల్స్‌లో ఒకసారి, మ‌రోసారి విమెన్స్ డ‌బుల్స్‌లో విజేత‌గా నిలిచింది. మ‌రో మూడు సార్లు రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

Ind vs NZ T20: న్యూజిలాండ్‌తో భారత్ ఢీ.. తొలి టీ20లో సీనియర్లు లేకుండానే..

సానియా తన కెరీర్‌లోని ఆఖరి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లో చిరస్మరణీయమైన ప్రదర్శనను ప్రదర్శించింది, చాలా వరకు తన అద్భుతమైన ఫోర్‌హ్యాండ్‌ను ఆటలో అద్భుత ప్రతిభను కనబరిచింది. వచ్చే నెలలో దుబాయ్‌లో జరిగే డబ్ల్యూటీఏ 1000 ఈవెంట్‌లో భారత ఏస్ తన చివరి టోర్నమెంట్ ఆడనుంది.

  • Tags
  • Australian Open 2023
  • Australian Open Final
  • Rohan Bopanna
  • Sania Mirza
  • Sania Mirza Rohan Bopanna

WEB STORIES

అవకాశాల కోసం  విప్పి చూపిస్తున్న భామలు...

"అవకాశాల కోసం విప్పి చూపిస్తున్న భామలు..."

World Richest Persons: టాప్‌ 10 అపర కుబేరులు వీరే..

"World Richest Persons: టాప్‌ 10 అపర కుబేరులు వీరే.."

పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు.. ఆ ప్రయోజనాలేంటో తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..

"పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు.. ఆ ప్రయోజనాలేంటో తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు.."

Sitara Ghattamaneni: సీతమ్మ వాకిట్లో 'సితార'.. నాన్న పాటతో ఉగాది శుభాకాంక్షలు

"Sitara Ghattamaneni: సీతమ్మ వాకిట్లో 'సితార'.. నాన్న పాటతో ఉగాది శుభాకాంక్షలు"

ఇండియాలో బిజీయెస్ట్ ఎయిర్‌పోర్టులు ఇవే..

"ఇండియాలో బిజీయెస్ట్ ఎయిర్‌పోర్టులు ఇవే.."

Pumpkin Juice: గుమ్మడికాయ రసంతో.. ఆ సమస్యలన్నీ మటాష్

"Pumpkin Juice: గుమ్మడికాయ రసంతో.. ఆ సమస్యలన్నీ మటాష్"

Health Tips: నిత్యం ఆ పని చేస్తే ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారు..

"Health Tips: నిత్యం ఆ పని చేస్తే ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారు.."

నిద్రలేవగానే జుట్టు విరబోసుకున్న భార్యను చూస్తే..

"నిద్రలేవగానే జుట్టు విరబోసుకున్న భార్యను చూస్తే.."

Onscreen Moms: రీల్ అమ్మలు.. రియల్ పేర్లు

"Onscreen Moms: రీల్ అమ్మలు.. రియల్ పేర్లు"

ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే మీరు మానసిక ఒత్తడికి గురవుతున్నట్లే..

"ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే మీరు మానసిక ఒత్తడికి గురవుతున్నట్లే.."

RELATED ARTICLES

Sania Mirza : మక్కాలో సానియా మీర్జా ఉమ్రా.. ఆ మాటలకు అర్థం ఏంటో తెలుసా..?

Virat Kohli కోహ్లీ స్పీచ్ తో ఆర్సీబీ అమ్మాయిల్లో జోష్.. సానియాపై సెటైర్లు వేస్తున్న నెటిజన్స్..

Sania Mirza Farewell Match: ముగిసిన ఫేర్‌వెల్‌ మ్యాచ్‌.. కంటతడి పెట్టిన సానియా

Sania Mirza: సానియా మీర్జా ఫేర్‌వెల్‌ మ్యాచ్‌.. చివరి మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన స్టార్స్‌

Sania Mirza: ఓటమితో కెరీర్‌కి ముగింపు పలికిన సానియా మీర్జా

తాజావార్తలు

  • MLC Kavitha: మహిళా బిల్లును తీసుకురావాలి.. కవిత ట్వీట్‌ వైరల్‌

  • Giving Birth In Toilet : కట్నం భయంతో పసిబిడ్డను టాయిలెట్లో వదిలేసిన తల్లి

  • Earthquake: ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లలో వరస భూకంపాలు..

  • Australia : నెంబర్ వన్ ప్లేస్ కు ఆసీస్.. ఫస్ట్ ర్యాంక్ కోల్పోయిన భారత్..

  • Manchu Family: రోడ్డునపడ్డ ఇంటి గుట్టు… మంచు మనోజ్ అనుచరుడిపై మంచు విష్ణు దాడి

ట్రెండింగ్‌

  • Fan Speed Increase : ఫ్యాన్ స్పీడ్ తక్కువగా ఉందా.. ఎలక్ట్రీషియన్‎తో పన్లేదు మీరే చేస్కోండి

  • Post Office Scheme: రోజుకు రూ.333 పెడితే.. రూ.16లక్షలు మీవే

  • Zebra Crossing: నగర వీధిలో జీబ్రా హల్ చల్.. రోడ్డుపై ఏం చేసిందంటే..

  • Spicy Chilli Chai : పెళ్లి గురించి అడిగే.. చిల్లీ చాయ్ రెసిపీ.. ఇది చాలా స్పైసీ గురూ!

  • Most Valuable Celebrity: బ్రాండ్ వాల్యూ సెలబ్రెటీ.. కోహ్లీని దాటేసిన బాలీవుడ్ స్టార్

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions