Ritu Varma : సినిమా హిట్ అయితే అందరికీ పేరొస్తుంది. కానీ ప్లాప్ అయితే మాత్రం కొందరికే నిందలు వస్తాయి అంటోంది రీతూవర్మ. ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి సినిమాలే చేస్తోంది. అలాగే తమిళ్ లో కూడా మెరుస్తోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని విషయాలపై స్పందిస్తూ ఉండే ఈ బ్యూటీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో అనేక విషయాలపై స్పందించింది. మరీ ముఖ్యంగా సినిమా బాక్సాఫీస్ బిజినెస్ వియాలపై మొదటిసారి స్పందిస్తూ మాట్లాడింది. Read…
టాలీవుడ్‌లో అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రీతూ వర్మ. రీసెంట్ గా ‘మజాకా’ మూవీతో మంచి హిట్ అందుకున్న ఈ అమ్మడు ప్రజంట్ ‘దేవిక అండ్ దానీ’ అనే వెబ్ సిరీస్‌తో రాబోతుంది. ఇది ఆమె నటించిన తొలి వెబ్ సిరీస్. దర్శకుడు బి.కిశోర్ రూపొందించగా, సుధాకర్ చాగంటి నిర్మాతగా వ్యవహరించారు. సూర్య వశిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ వెజిసిరీస్, ఈ నెల 6న ప్రముఖ ఓటీటీ…
యంగ్ హీరోయిన్ మన తెలుగు అమ్మాయి రీతూ వర్మ తన అందం, అభినయంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. స్కిన్ షో కి దూరంగా కథకు ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తూ దూసుకెళ్తున్నారు రీతూ. రీసెంట్‌గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంతో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘మజాకా’ మూవీ తో విజయం సాధించింది. ఇక ఇదే హిట్ జోష్‌లో రీతూ ప్రజంట్ ‘దేవిక అండ్ డానీ’ అనే రొమాంటిక్ అండ్ థ్రిలింగ్ వెబ్ సిరీస్‌తో రాబోతుంది. Also Read : War2…
లేడీ కమెడియన్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు కోవై సరళ. అప్పట్లో ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమోగింది. ముఖ్యంగా బ్రహ్మానందం, కోవై సరళ జోడికి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉండేవారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి, తనదైన బాషతో డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ తో దాదాపు రెండు దశాబ్దాల పాటు కోవై సరళ అందరినీ మెప్పించింది. అయితే కారణాలు ఏవైనా ఆమె కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరమైంది. తెలుగు అని కాదు తమిళంలో…
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో నటించిన చిత్రం ‘మజాకా’. రీతూ వర్మ హీరోయిన్‌గా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రంలో రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రలను పోషించారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ లో అజయ్, మురళీ శర్మ, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, సుప్రీత్ రెడ్డి, గగన్ విహారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. హాస్య ఎంటర్టైన్మెంట్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్…
హైదరాబాద్ సిటీ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న 11 మంది యూట్యూబర్లపై కేసులు నమోదు చేశారు. ఈ యూట్యూబర్లు వ్యూస్ ద్వారా వస్తున్న ఆదాయం కంటే మించి ఆదాయం వస్తుండడంతో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో హర్షసాయి, విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, రీతు చౌదరి, టేస్టీ తేజ, అజయ్, కిరణ్ గౌడ్, బయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజు వంటి ప్రముఖ యూట్యూబర్ల…
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మజాకా’. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా మన్మధుడు మెరిసిన అన్షు మజాకాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ కెరీర్ లో 30వ సినిమాగా రానుంది. రాయాన్ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత సందీప్ కిషన్ నుండి…
కొందరు హీరోయిన్ల ఫేస్‌ని బట్టి వారి మీద ఒక ట్రెడిషనల్ ముద్ర పడిపోతుంది. దీంతో వారికి ఎక్కువ అలాంటి పాత్రలే వస్తాయి. గ్లామర్ పాత్రలు అనగానే వాళ్ళు చేయరు అనే అభిప్రాయంలో దర్శకులు కూడా ఉండిపోతారు. అలాంటి వారిలో రీతూ వర్మ ఒకరు. అనతి కాలంలోనే మంచి కథలను ఎంచుకుంటూ, తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న రీతూ.. రీసెంట్ గా ‘మజాకా’ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దర్శకుడు త్రినాధరావు తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి…
టాలీవుడ్ లో అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రీతూ వర్మ. గతేడాది ‘శ్వాగ్’ మూవీ తో అలరించిన ఆమె ప్రజంట్ ‘మజాకా’ మూవీతో రాబోతుంది. త్రినాథరావు తెరకెక్కిస్తున్న ఈ మూవీలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా, రావు రమేష్, అన్షు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ నెల 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ టీం షూటింగ్ పనులు పూర్తి చేస్తు, ప్రమోషన్ కూడా చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా…
సినిమా వాళ్లంటే లక్షలలో రెమ్యూనరేషన్లు, ఏసీ కార్లు – కేరవాన్లలో జీవితం. వాళ్లకేం, పెద్దగా కష్టపడకుండానే లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు అనే ఫీలింగ్ సాధారణ ప్రేక్షకులలో చాలా కామన్. అయితే సినీ పరిశ్రమను దగ్గర నుంచి చూసిన వారికి మాత్రమే సినీ కష్టాలు తెలుసు. సినీ కష్టాలంటే సినిమాల్లో అవకాశాల కోసం పడిన కష్టాలు కాదు ఒక సినిమా మొదలుపెట్టాక ఫైనల్ కాపీ చేతికి వచ్చేవరకు ఉండే ఇబ్బందులు. నిజానికి అవన్నీ ఒక ఎత్తు. అవన్నీ చూసుకునేది…