హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్. గత ఏడాది ‘ఊరిపేరు భైరవకోన’ రాయన్ సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం ధమాకా దర్శకుడు త్రినాథరావు దర్శకత్వంలో ‘మజాకా’ సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ కెరీర్ లో 30వ సినిమాగా రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్,…
Swag : హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా యంగ్ హీరో శ్రీ విష్ణు వరుస పెట్టి సినిమాలు తీస్తున్నారు. తాజాగా ఆయన నటించిన మరో మూవీ స్వాగ్. విలక్షణ నటనతో ఆకట్టుకునే ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో కామెడీ మూవీతో ప్రేక్షకులను అలరించారు.
Ritu Varma: టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు, రీతూవర్మ జంటగా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం స్వాగ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు రీతూవర్మ పుట్టినరోజు కావడంతో.. ఆమెకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తూ.. ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు.
Dhruva Nakshathram postponed: తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలంటే తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తుంటారు.
Vaishnav Tej: ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ప్రేమలో పడతారో.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఎవరు చెప్పలేరు. అసలు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి విషయం.. వాళ్ళు ఎంగేజ్ మెంట్ పిక్స్ పోస్ట్ చేసేవరకు ఎవరు నమ్మలేదు అంటే అతిశయోక్తి కాదు.
తెలుగు అందం హీరోయిన్ రీతూ వర్మ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. పెళ్లి చూపులు’ హీరోయిన్ రీతూ వర్మ సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటిస్తూ కథానాయికగా ఎదిగిన విషయం తెలిసిందే. ‘బాద్షా’ చిత్రంలో కాజల్ చెల్లెలిగా నటించి మెప్పించింది. ఆ తర్వాత నటిగా సినిమా ఆఫర్లు అందుకుంది. తొలుత ‘ప్రేమ ఇష్క్ కాదల్’ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.. ఇప్పుడు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. హీరో విజయ్ దేవరకొండ సరసన…
రీతూ వర్మ.. ఈ పేరు అందరికి తెలుసు.. సినిమాల కన్నా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ డోస్ పెంచుతూ వస్తుంది.. హద్దులు దాటకుండానే గ్లామర్ పరంగా ట్రెండీగా కనిపిస్తూ మెప్పిస్తోంది ఈ బ్యూటీ.. దాంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది.. తాజాగా సోషల్ మీడియా లో గ్రీన్ డ్రెస్సులో మెరిసింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.. హీరోయిన్ రీతూ వర్మ తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమెకు…