Oke Oka Jeevitham: వైపుంగ్ హీరో శర్వానంద్, రీతూ వర్మ జంటగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఒకే ఒక జీవితం. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ్ భాషల్లో సెప్టెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
(మార్చి 10న రితూ వర్మ పుట్టినరోజు)ప్రతిభ ఉండాలే కానీ, షార్ట్ ఫిలిమ్స్ తోనూ గుర్తింపు సంపాదించ వచ్చు. అలా ఈ మధ్యకాలంలో రాణించిన వారిలో నటి రితూ వర్మ పేరు ముందుగా చెప్పుకోవాలి. అనుకోకుండా అనే లఘు చిత్రంలో తొలిసారి రితూ వర్మ నటించింది. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రితూ అభినయానికి మంచి మార్కులూ పడ్డాయి. 2013లో కాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లోనూ అనుకోకుండా ప్రదర్శితమయింది. తరువాత విజయ్ దేవరకొండను హీరోగా నిలిపిన పెళ్ళిచూపులులో…
యంగ్ హీరో శర్వానంద్ , రీతూ వర్మ ప్రధాన పాత్రలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిక్షన్ డ్రామా చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శర్వానంద్ తల్లి పాత్రలో అమల అక్కినేని నటించారు. శర్వానంద్ తన ల్యాండ్ మార్క్ 30వ చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఈ చిత్రం నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “అమ్మ” పాట ఇప్పుడు విడుదలైంది. అఖిల్ తన తల్లి అమల అక్కినేని నటించిన…