Ritu Varma: ముద్దు విషయంలో నాకు హద్దులు లేవు : రీతూ వర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొందరు హీరోయిన్ల ఫేస్‌ని బట్టి వారి మీద ఒక ట్రెడిషనల్ ముద్ర పడిపోతుంది. దీంతో వారికి ఎక్కువ అలాంటి పాత్రలే వస్తాయి. గ్లామర్ పాత్రలు అనగానే వాళ్ళు చేయరు అనే అభిప్రాయంలో దర్శకులు కూడా ఉండిపోతారు. అలాంటి వారిలో రీతూ వర్మ ఒకరు. అనతి కాలంలోనే మంచి కథలను ఎంచుకుంటూ, తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న రీతూ.. రీసెంట్ గా ‘మజాకా’ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దర్శకుడు త్రినాధరావు తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో మూవీ టీమ్ ప్రమోషన్ లో భాగంగా వరుస ఇంటర్వూలో పాల్గొంటున్నారు.దీంతో రీసెంట్‌గా రీతూ వర్మ ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది..
Also Read: AR Rahman: విడాకులు వాపస్..గుడ్ న్యూస్ చెప్పిన సెలబ్రెటి జంట..!
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
రీతూ మాట్లాడుతూ.. ‘కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలు చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ముద్దు సీన్లు ఉన్న సినిమాల్లో నాకు అవకాశాలు రావడం లేదు. ఈ అమ్మాయి ఇలాంటి పాత్రలు చేయదు అని చాలా మంది దర్శకులు నా ముఖం చూసి వారే డిసైడ్ అయిపోతున్నారు. ఆ కారణంతోనే నా దగ్గరికి అలాంటి కథలు రావడం లేదనుకుంటా’ అని రీతూ చెప్పుకొచ్చింది. అలాగే ఇక గత ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘స్వాగ్’ సినిమా గురించి రీతూ స్పందించింది.. ‘మేం ఆ సినిమా చేసేటపుడే అందరికీ నచ్చే సినిమా కాదని అనుకున్నాం. ఒక వర్గమే దీనికి కనెక్ట్ అవుతుంది అనుకున్నాం. అనుకున్నట్లుగానే ఆ కథలోని డెప్త్ చాలా మందికి అర్థం కాలేదు. ఈ విషయంలో నాకు బాధ లేదు. అలాంటి కథలో నటించినందుకు సంతృప్తిగా ఉంది. నటిగా నాకు అది స్పెషల్’ అని చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!