బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ తన చర్యతో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. టీ20 వరల్డ్ ఛాంపియన్స్ గా నిలిచిన ఇంగ్లండ్ జట్టుతో రిషి సునాక్ సరదాగా గడిపారు.
ChatGPT: ప్రపంచ మీడియా చరిత్రలో ఇంతకుముందెన్నడూ.. ఎవరూ.. చూడని ఒక కొత్త యాంకర్ తాజాగా తెర మీదికొచ్చారు. ఆమె పేరు.. చాట్‌జీపీటీ. అదేంటి?.. చాట్‌జీపీటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో పనిచేసే చాట్‌బాట్ కదా అనుకుంటున్నారా?. అది నిజమే. ఆ కృత్రిమ మేధతో రూపొందించిన పరికరమే ఇప్పుడు యాంకర్‌గా సరికొత్త అవతారమెత్తింది. అంతర్జాతీయ ప్రముఖులిద్దరిని అలవోకగా ఇంటర్వ్యూ చేసేసింది.
Inflation in UK forces Indian students to work for long hours: ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్య వస్తుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అమెరికా, యూకేతో పాటు పలు యూరప్ దేశాల్లో ద్రవ్యల్భణం కనిపిస్తోంది. రానున్న 6 నెలల నుంచి ఏడాది కాలంలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే యూకే తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోంది. బోరిస్ జాన్సన్ తరువాత ప్రధాని పీఠాన్ని అధిష్టించిన లిజ్ ట్రస్…
Rishi Sunak May Exit Human Rights Treaty To Push Immigration Plan: యూకే ప్రధాని రిషి సునాక్ ఇమ్మిగ్రేషన్ ప్రణాళికను ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలోకి అక్రమంగా చొరబడిన వలసదారులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధం అవుతున్నారు. దేశంలో అక్రమ వలసలను అరికట్టేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునక్ అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందం నుంచి వైదొలగనున్నారు. వలసదారుల రాకపోకలను అరికట్టేందుకు రిషి సునాక్ యూరోపియన్ కన్వెన్షన్ ఆన్ హ్యూమన్ రైట్స్ (ఇసిహెచ్ఆర్) నుండి వైదొలగేందుకు…
Narendra Modi: భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత అని అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ వెల్లడించింది. ఈ సంస్థ చేపట్టిన సర్వేలో 78 శాతం ఆమోదంతో నరేంద్రమోదీ మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్ గా అవతరించారు. ప్రధాని మోదీ మొదటి స్థానంలో నిలవగా జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, యూకే పీఎం రిషి సునాక్ చోటు సంపాదించారు. వీరంతా మోదీ తర్వాతి…
BBC Documentary on Modi: ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ డాక్యుమెంటరీ దేశంతో పాటు బ్రిటన్ లో కూడా తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. 2002లో గుజరాత్ లో జరిగిన అల్లర్లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ప్రమేయం ఉందంటూ.. బీబీసీ ‘‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’’అనే పేరుతో రెండు భాగాల సిరీస్ రూపొందించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం చాలా ఆగ్రహంగా ఉంది. దీన్ని వలసవాద మనస్తత్వంగా
UK PM Rishi Sunak : సీట్ బెల్ట్ ధరించనందుకు బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్‌కు అక్కడి పోలీసులు జరిమానా విధించారు. ఓ వీడియో చిత్రీకరణ కోసం.. ప్రయాణంలో ఉన్న సమయంలో ఆయన కొద్దిసేపు సీట్‌బెల్ట్ తొలగించారు.
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో 1,000 మందికి పైగా ముస్లింలు మరణించిన సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసి) మంగళవారం 'ఇండియా: ది మోడీ క్వశ్చన్' అనే డాక్యుమెంటరీని విడుదల చేసింది.
BBC documentary on Prime Minister Modi: గుజరాత్ 2002 అల్లర్ల నేపథ్యంలో బీబీసీ రూపొందించిన ‘‘ ఇండియా: మోదీ క్వశ్చన్’’ డ్యాకుమెంటరీ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీపై భారత ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. బీబీసీ వలసవాద మనస్తత్వంతో, ప్రచారంలో భాగంగా ఇదంతా చేస్తోందని భారత విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. 2002 గుజరాత్ అల్లర్లలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నరేంద్ర మోదీకి క్లీన్…
Rishi Sunak wants all pupils to study maths to age 18: యూకే ఆర్థిక సంక్షోభంతోె అల్లాడుతోంది. ఇప్పటికే అక్కడ ద్రవ్యోల్భనం పెరిగింది. దీంతో పాటు ఇంధన సంక్షోభం ఆదేశాన్ని వేధిస్తోంది. దీనికి తోడు ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం మొత్తం యూరప్ దేశాలపై పడింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్రిటన్ ను గట్టేక్కించేందుకు కన్జర్వేటివ్ పార్టీ లిజ్ ట్రస్ ను కాదని భారతీయ మూలాలు ఉన్న రిషి సునాక్ ను ప్రధానిగా ఎన్నుకున్నారు.