Rishabh Pant: రాజ్‌కోట్‌లో జనవరి 23 నుంచి సౌరాష్ట్రతో జరగనున్న ఢిల్లీ రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ అందుబాటులో ఉన్నట్లు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) కార్యదర్శి అశోక్ శర్మ మంగళవారం తెలిపారు. ఇకపోతే, పంత్ చివరిసారిగా 2017-2018 సీజన్‌లో రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడాడు. అయితే, ఈ రంజీ మ్యాచ్ కు ఢిల్లీ తరుపున టీమిండియా టాప్ బ్యాట్స్‌మెన్స్ లో ఒకరైన విరాట్ కోహ్లీ…
Yashasvi Jaiswal: రోహిత్ శర్మ తర్వాత టీమిండియా టెస్టు కెప్టెన్ ఎవరు? అనే అంశం ఇప్పుడు భారత క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియా పర్యటనలోనే రోహిత్ రిటైర్మెంట్‌పై చర్చ జరిగింది.
ధోనీని రీప్లేస్ చేయడం చాలా కష్టం.. ఆ దిశగా తాను ప్రయత్నిస్తున్నాను అని తెలిపాడు. ఇక, ధోనీ ఈ దేశానికి హీరో.. వ్యక్తిగతంగా, క్రికెటర్‌గా ఆయన నుంచి ఎన్నో అంశాలను నేర్చుకున్నాను.. మిస్టర్ కూల్ ఉన్నాడంటే.. జట్టులో ఎంతో నమ్మకం పెరుగుతుందని రిషభ్ పంత్ వెల్లడించారు.
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో జరుగుతున్న టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. రోజు ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 6 వికెట్లకు 141 పరుగులు చేసింది. దింతో భారత్ మొత్తం ఆధిక్యం 145 పరుగులకు చేరుకుంది. ఆట ముగిసే సమయానికి రవీంద్ర జడేజా 39 బంతుల్లో ఒక ఫోర్ సహాయంతో 8 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 17 బంతుల్లో 6 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఆస్ట్రేలియా తరఫున స్కాట్…
IND vs AUS: భారత్ vs ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో ఐదవ, చివరి టెస్ట్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 185 పరుగులకు ఆలౌటైంది. ఇక moiరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా కూడా 9 పరుగులకే 1 వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బాట్స్మెన్ ఉస్మాన్ ఖవాజాను టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా పెవిలియన్ కు పంపించాడు. ఉస్మాన్ ఖవాజా వికెట్‌కు ముందు..…
IND vs AUS: టీమిండియా మరోసారి తక్కువ పరుగులకే అలౌటై క్రికెట్ అభిమానులను నివసిపరిచింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నేడు సిడ్నీ వేదికగా చివరి టెస్ట్ మొదలుకాగా.. మొదటి రోజే టీమిండియా 185 పరుగులకే మొదటి ఇన్నింగ్స్ లో కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా వరుస క్రమంలో టికెట్లు కోల్పోతూ తక్కువ స్కోరుకే పరిమితమైంది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ 40 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.…
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ సిడ్నీలో జరుగుతోంది. తొలి రెండు సెషన్లలో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ప్రస్తుతం రిషబ్ పంత్‌తో పాటు రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నాడు. అయితే.. సిడ్నీ పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పిచ్ భారత బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ క్రమంలో రిషబ్ పంత్ చేతికి గాయం అయింది.
Rishabh Pant: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ బాట్స్మన్ రిషభ్ పంత్ మరోసారి తన ఆటపై విమర్శలకు గురయ్యాడు. ఈ మ్యాచ్‌లో, భారత జట్టు ఒక కీలక దశలో ఉన్నప్పటికీ, పంత్ తన మార్క్ షాట్‌ను ఆడేందుకు ప్రయత్నిస్తూ విఫలమయ్యాడు. మ్యాచ్‌లో బోర్డన్ బౌలింగ్‌లో పంత్ ర్యాంప్ షాట్‌ను కొట్టేందుకు ప్రయత్నించి బౌల్డ్ అయ్యాడు. ఈ షాట్‌పై భారత క్రికెట్ దిగ్గజం…
ICC Test Rankings: ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ హ్యారీ బ్రూక్ బుధవారం ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో బ్యాటింగ్‌లో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. అతను తన సహచర ఆటగాడు జో రూట్ ను దాటుకొని మొదటి స్థానానికి చేరుకున్నాడు. గత కొంత కాలం నుండి రూట్ మొదటి స్థానంలో ఉన్నాడు. హ్యారీ బ్రూక్ 27 నెలల క్రితం ఇంగ్లాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలో టెస్టుల్లో నంబర్ వన్ బ్యాట్స్‌మన్ అయ్యాడు.…