IND vs AUS: రిషబ్ పంత్ చేతికి గాయం.. వాపేక్కిన సరే తగ్గేదేలే..!
- భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య చివరి టెస్ట్ మ్యాచ్
- తొలి రెండు సెషన్లలో 4 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసిన భారత్
- క్రీజులో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా
- మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ చేతికి గాయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ సిడ్నీలో జరుగుతోంది. తొలి రెండు సెషన్లలో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ప్రస్తుతం రిషబ్ పంత్‌తో పాటు రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నాడు. అయితే.. సిడ్నీ పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పిచ్ భారత బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ క్రమంలో రిషబ్ పంత్ చేతికి గాయం అయింది. చాలా బంతులు రిషబ్ పంత్ శరీరానికి తగిలాయి. అతను గాయపడటంతో మ్యాచ్ 2-3 సార్లు ఆగిపోయింది.
Read Also: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్యాంకర్ ఢీ కొట్టడంతో గుంతలో పడ్డ ఆరు కార్లు..
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
టాప్ ఆర్డర్లు విఫలమైనప్పటికీ.. రిషబ్ పంత్ ఒక ఎండ్‌లో నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 80 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 32 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే.. రెండో సెషన్‌లో మిచెల్ స్టార్క్ వేసిన బంతి రిషబ్ పంత్ ఎడమ చేతికి తగిలింది. ఈ క్రమంలో.. రిషబ్ పంత్ నొప్పితో కేకలు వేశాడు. కొన్ని సెకన్ల తర్వాత దెబ్బ తగిలిన చోట మచ్చలా ఏర్పడింది. వెంటనే ఫిజియో పంత్ దగ్గరికి వచ్చి ఐస్ పూసి వాటిని టేప్ చేశాడు. అయితే పంత్ తిరిగి ఆటను కొనసాగించడం గమనార్హం. కాగా స్టార్క్ వచ్చి పంత్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత స్టార్క్ వేసిన మరో ఓవర్‌లో బంతి రిషబ్ పంత్ హెల్మెట్‌ను తాకింది.
Read Also: Jathara Song Full Video: జాతర సాంగ్ వీడియో వచ్చేసింది భయ్యా.. చూశారా?
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి సెషన్‌లో 3 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్ వరకు భారత్ యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ రూపంలో మూడు వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్ చివరి బంతికి గిల్ ఔటయ్యాడు. రెండో సెషన్‌లో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా మధ్య 5వ వికెట్‌కు 111 బంతుల్లో 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
RISHABH PANT IS A WARRIOR. 🔥pic.twitter.com/JaVbfazoCd
— Tanuj (@ImTanujSingh) January 3, 2025
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!