ఐపీఎల్ 2021 మిగిలిచి మ్యాచ్ లకు రిషబ్ పంత్ తమ కెప్టెన్ గా ఉంటాడు అని ఢిల్లీ క్యాపిటల్స్ తెలిపింది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు భారత జట్టు సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో తలపడింది. ఆ సమయంలోనే భారత యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. దాంతో అతను ఏప్రిల్ లో ప్రారంభమైన ఐపీఎల్ సీజన్ కు దూరమా కావాల్సి వచ్చింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ కెప్టెన్…
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్స్ అలాగే ఇంగ్లండ్ పర్యటనలో పంత్ మొదటి ప్రాధాన్యత వికెట్ కీపర్‌గా ఉండటానికి అన్నివిధాలుగా అర్హుడని మరో సీనియర్ కీపర్ వృద్ధిమాన్ సాహా పేర్కొన్నాడు. తాజాగా సాహా మాట్లాడుతూ… ‘ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇటీవల జరిగిన కొన్ని మ్యాచ్‌ల్లో రిషబ్ పంత్ ఆడాడు. వాటిల్లో పంత్ అద్భుతంగా ఆడాడు. అందుకే ఇంగ్లండ్ పర్యటనలో అతడు మా మొదటి ప్రాధాన్యత వికెట్ కీపర్‌గా ఉండాలి.నేను తుది జట్టులో స్థానం కోసం…