గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు కారెక్కేశారు. అక్కడ కాంగ్రెస్ సీటు ఖాళీగా ఉందని భావించిన నాయకులు కర్చీఫ్‌లు వేస్తున్నారు. టికెట్ కోసం తన్నుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఎవరి స్థాయిలో వారు కుంపట్లు రాజేస్తూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదెక్కడో.. ఆ కథే
బిగ్ బాస్ సీజన్ 6లో శ్రీహాన్ గెలిచి ఓడితే, రేవంత్ ఓడి గెలిచాడు. మొత్తం సీజన్ పట్ల పెద్దంత ఇంట్రస్ట్ చూపించని ఆడియెన్స్, ఆట చివరి రోజు ట్విస్ట్ ను మాత్రం బాగా ఎంజాయ్ చేశారు.
కొత్త కమిటీల కోసం కళ్లల్లో వత్తులు వేసుకొనిమరీ ఎదురు చూస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. అదిగో ఇదిగో అని తేదీలు వాయిదా పడుతున్నాయి తప్ప.. ఢిల్లీ నుంచి కబురే లేదు. ఇంతలో బయటకు వస్తున్న లీకులు.. జరుగుతున్న చర్చలు.. అసంతృప్తిని రాజేస్తున్నాయి. దానిపైనే గాంధీభవన్‌లో చర్చ జరుగుతోందట. పదవుల్లో మార�
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ కంటెస్టెంట్ సింగర్ రేవంత్ తండ్రి అయిన విషయం అందరికీ తెలిసిందే. డిసెంబర్ 01 గురువారం నాడు రేవంత్ భార్య అన్విత పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది.
Bigg Boss 6: బిగ్‌బాస్ ఆరో సీజన్ ఏ మాత్రం ఆసక్తి లేకుండా సాగుతోంది. దీంతో ఈ వారం బిగ్‌బాస్ కూడా కంటెస్టెంట్లపై సీరియస్ అయ్యాడు. ఏడో వారంలో కెప్టెన్సీ టాస్క్ రద్దు చేశాడు. అంతేకాకుండా ఆహారం కూడా దూరం చేసి కొన్ని టాస్కులు నిర్వహించాడు. ఈ నేపథ్యంలో శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున కూడా కంటెస్టెంట్లకు క్లాస్ ప�
Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6 లో హౌస్ ఆరవ కెప్టెన్ గా ఆర్జే సూర్య ఎంపికయ్యాడు. లాస్ట్ వీక్ త్రుటిలో తప్పిపోయిన ఈ ఛాన్స్ ఇప్పుడు సూర్యకు దక్కడం హౌస్ లోని అందరికీ ఆనందాన్ని కలిగించింది. ఎంతగా అంటే... తొమ్మిది మంది సూర్య కెప్టెన్ కావాలని కోరుకోగా, ఇద్దరు మాత్రమే రోహిత్ కు ఓటు వేశారు.