* ఖతార్ లో ఇవాళ ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. ఫ్రాన్స్ వర్సెస్ అర్జెంటీనా మధ్య మ్యాచ్.. తీవ్ర ఉత్కంఠ రేపుతున్నమ్యాచ్
*నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన…. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం దూళిపాళ్లలో కౌలు రైతు భరోసా సభలో పాల్గొననున్న జనసేనాని పవన్ కళ్యాణ్
*అల్లూరి సీతారామరాజు జిల్లా లంబసింగి, విశాఖలో పర్యాటక మంత్రి రోజా పర్యటన…లంబసింగిలో ఏపీ టూరిజం రిసార్ట్స్ ప్రారంభించనున్న మంత్రి
*శ్రీకాకుళం జిల్లా పలాసలో తాగునీటి పథకానికి భూమి పూజ చేయనున్న మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు… రూ..100 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న వైయస్సార్ సుజల ధార మంచినీటి ప్రాజెక్టు
*కాకినాడలో ట్రాక్ మరమ్మతులు కారణంగా ఈ రోజు, రేపు కాకినాడ పోర్టు -విశాఖపట్నం (17267), విశాఖపట్నం-కాకినాడ పోర్ట్( 17268) రైళ్ళు పూర్తిగా రద్దు
*సత్యసాయి జిల్లాలో నేటితో ముగియనున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ విస్త్రతస్థాయి సమావేశాలు… పుట్టపర్తి , కదిరిలో జరిగే సమావేశాలలో పాల్గొననున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
*అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజ్ లో జస్టిస్ చిన్నపరెడ్డి శతజయంతి సందర్భంగా రాజ్యాంగ విలువలు – జస్టిస్ చిన్నపరెడ్డి తీర్పులు అనే అంశంపై సదస్సు. హాజరు కానున్న జస్టిస్ చంద్రు
*నేడు రాజమండ్రిలో శెట్టిబలిజ ఆత్మగౌరవ సభ.. ఆత్మగౌరవ సభ సందర్బంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
*పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కారుమురి నాగేశ్వర రావు, అనతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరు