బెంచ్‌మార్క్ రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం తెలిపారు. రెపో రేటు మారకపోవడంతో, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్ రేటు) 6.25 శాతంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ బ్యాంక్ రేట్లు 6.75 శాతంగా ఉన్నాయని శక్తికాంత దాస్ చెప్పారు.
RBI : 500, 1000 రూపాయల నోట్లపై ఆర్‌బీఐ గవర్నర్ భారీ ప్రకటన చేశారు. ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో జరుగుతున్న ఊహాగానాలపై ఆయన స్పష్టత ఇచ్చారు. 500 నోట్లను మూసివేయబోమని చెప్పారు.
2000Note: 2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు గత నెలలో ఆర్బీఐ ప్రకటించింది. ఈ ప్రక్రియ మే 23 నుండి ప్రారంభమైంది, ఇది సెప్టెంబర్ చివరి నెల వరకు కొనసాగుతుంది. సామాన్య ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2,000 నోటును మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేసుకోవచ్చు.
RBI: దేశ ప్రజలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి పెరుగుతున్న వడ్డీ రేట్ల నుండి గొప్ప ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ఈ వారం RBI ద్రవ్య విధాన సమావేశం జరగబోతోంది.
RBI: ఏ కరెన్సీ నోట్లనైనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. అయితే నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా నోట్లకు సంబంధిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ మీ కోసం ఒక ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. దీంతో మీరు కొత్త నోట్లను పొందవచ్చు.
Green Deposits: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవలే బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు) గ్రీన్ డిపాజిట్లను ఆమోదించడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను జారీ చేసింది. దీని కింద నేటి నుండి అంటే జూన్ 1 నుండి ఫైనాన్షియల్ కంపెనీలు ఆఫర్‌తో పాటు గ్రీన్ డిపాజిట్లను స్వీకరించడం ప్రారంభిస్తాయి.
గత వారం చెలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించిన తర్వాత పౌరులు మే 23, 2023 (మంగళవారం) నుంచి రూ.2,000 నోట్లను మార్చుకోవడం లేదా డిపాజిట్ చేయడం ప్రారంభించవచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తెలిపింది.
2000 Notes Ban: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2వేల నోటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకుల్లో ఆ నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30వరకు గడువు ఇచ్చింది. అప్పటి వరకు ఈ నోట్లు చెలామణిలోనే ఉంటాయి. ఇప్పటి నుంచే జనాలు నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులకు క్యూ కట్టారు.