RBI: మీ దగ్గర పాతనోట్లు ఉంటే వెంటనే బ్యాంకులో మార్చుకోండి.. షరతులు వర్తిస్తాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI: ఏ కరెన్సీ నోట్లనైనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. అయితే నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా నోట్లకు సంబంధిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ మీ కోసం ఒక ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. దీంతో మీరు కొత్త నోట్లను పొందవచ్చు. ఈ నోట్లకు సంబంధించిన సమాచారాన్ని బ్యాంకు ట్వీట్ చేయడం ద్వారా తెలియజేసింది. మీరు పాత లేదా మ్యుటిలేటెడ్ నోట్లను మార్చాలనుకుంటే, ఇప్పుడు సులభంగా ఆ పని చేయగలరని PNB తన అధికారిక ట్వీట్‌లో రాసింది. మీ దగ్గరలోని బ్రాంచ్‌ను సంప్రదించవచ్చని బ్యాంక్ తెలిపింది. ఇక్కడ మీ దగ్గరనున్న నోట్లు, నాణేలను మార్చుకోవచ్చు.
Read Also:Amazon: ఇకపై అమెజాన్ నుంచి డ్యామేజుడ్ ప్రోడక్ట్స్ డెలివరీలు ఉండవు..అంతా ఏఐ పుణ్యమే..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన రూల్స్ రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనల ప్రకారం, మీ దగ్గర కూడా పాత లేదా మ్యుటిలేటెడ్ నోట్లు ఉంటే ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇప్పుడు మీరు బ్యాంకులోని ఏదైనా శాఖను సందర్శించడం ద్వారా అటువంటి నోట్లను మార్చుకోవచ్చు. మీ నోట్‌ని మార్చుకోవడానికి ఎవరైనా బ్యాంకు ఉద్యోగి నిరాకరిస్తే, మీరు దీనిపై ఫిర్యాదు కూడా చేయవచ్చు. నోటు పరిస్థితి అధ్వాన్నంగా ఉంటే, దాని విలువ తగ్గుతుందని గుర్తుంచుకోండి.
Read Also:Naresh : పవిత్ర ను లిప్ లాక్ కోసం ఒప్పించడానికి చాలా కష్ట పడ్డాను…!!
RBI ప్రకారం, ఏదైనా చిరిగిన నోటులో కొంత భాగం కనిపించకుండా పోయినప్పుడు లేదా రెండు కంటే ఎక్కువ ముక్కలను కలిగి ఉండి ఒకదానితో ఒకటి అతికించబడినప్పుడు మాత్రమే అంగీకరించబడుతుంది. కరెన్సీ నోట్‌లోని కొన్ని ప్రత్యేక భాగాలు, అంటే జారీ చేసే అధికారం, హామీ, వాగ్దాన నిబంధన, సంతకం, అశోక స్తంభం, మహాత్మా గాంధీ చిత్రం, వాటర్‌మార్క్ మొదలైనవి కూడా లేకుంటే, మీ నోటు మార్చబడదు. చాలా కాలంగా మార్కెట్‌లో చలామణిలో ఉండడంతో నిరుపయోగంగా మారిన నాసిరకం నోట్లను కూడా మార్చుకోవచ్చు. బాగా కాలిపోయిన నోట్లను బ్యాంకులు తీసుకోవు.. వాటిని ఆర్‌బిఐ ఇష్యూ కార్యాలయానికి తీసుకెళ్లాలి. ఆ సమయంలో మీ నోట్‌కు జరిగిన నష్టం నిజమైనదేనని, ఉద్దేశపూర్వకంగా దెబ్బతినలేదని సంస్థ ఈ విషయాలను ఖచ్చితంగా తనిఖీ చేస్తుంది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!