Rs.2000Note: 2000 రూపాయల నోటును ఇంకా మార్చుకో లేకపోయిన వారికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ గొప్ప ఉపశమనం కలిగించింది. ఇప్పుడు దాని కొత్త గడువు అక్టోబర్ 7. అప్పటికి కూడా రూ.2000 నోటును ఎవరైనా మార్చుకునేందుకు వీలు కలుగకపోతే ఏమవుతుంది అనేది సామాన్యుల మదిలో మెదులుతున్న ప్రశ్న.
రూ. 2వేల నోటు శనివారం తర్వాత మామూలు కాగితంతో సమాన విలువను కలిగి ఉంటుంది. రూ. 2000 నోటును శనివారం అంటే సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఏదైనా బ్యాంక్‌లో మార్చుకోకపోతే అది మరొక కాగితం మాత్రమే అవుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం స్పష్టం చేసింది.
ప్టెంబర్ నెల ముగియడానికి, రూ.2000 నోటు పూర్తిగా కనుమరుగు కావడానికి ఇంకా ఒకరోజే మిగిలి ఉంది. రూ.2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించడంతోపాటు ఆ నోట్ల మార్పిడికి సెప్టెంబరు 30వ తేదీని తుది గడువుగా విధించిన సంగతి తెలిసిందే.
Loan Costly: రిజర్వ్ బ్యాంక్ ఇటీవలి ద్రవ్య విధాన సమావేశంలో రెపో రేటును మార్చకూడదని నిర్ణయించింది. ఇదే సమయంలో దేశంలోని ఓ బ్యాంకు ఖాతాదారులకు షాక్ ఇచ్చింది.
RBI Monetary Policy: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ద్రవ్య పరపతి విధానాన్ని నేడు ప్రకటించింది. రెపో రేటు & రివర్స్ రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.
RBI Policy:రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నేడు ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటించనుంది. ఆర్‌బీఐ మూడు రోజుల ఎంపీసీ సమావేశం.. ఆగస్టు 8న ప్రారంభమై నేడు అనగా ఆగస్టు 10న ముగియనుంది.
Online Transaction: డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌తో ఆన్‌లైన్‌లో లావాదేవీలు చేయడం ఇకనుంచి సులభం. కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ (CVV) సమాచారాన్ని అందించకుండానే ఇప్పుడు ఆన్‌లైన్ లావాదేవీలు చేయవచ్చు.
2000Note: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 19, 2023న చెలామణిలో ఉన్న రూ. 2000 కరెన్సీ నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దీని తర్వాత దేశంలోని అన్ని బ్యాంకుల్లో ఈ నోట్లను మార్చుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
RBI Repo Rate: బ్యాంకు నుండి హోమ్ లోన్, కార్ లోన్ లేదా ఏదైనా రకమైన లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా.. ఈ వార్త మీకోసమే... రాబోయే ద్వైమాసిక పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ నుంచి వరుసగా మూడోసారి వడ్డీ రేటులో ఎలాంటి మార్పు ఉండదని భావిస్తున్నారు.