Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Indian Economy Green Deposits New Framework For Green Deposits Implemented From June 1 What Is Green Deposit

Green Deposits: గ్రీన్ డిపాజిట్లు అంటే ఏంటి ? జూన్ 1 నుండి అమలు కానున్న కొత్త ఫ్రేమ్‌వర్క్ ఏమిటి?

NTV Telugu Twitter
Published Date :June 1, 2023 , 7:01 pm
By Rakesh Reddy
Green Deposits: గ్రీన్ డిపాజిట్లు అంటే ఏంటి ? జూన్ 1 నుండి అమలు కానున్న కొత్త ఫ్రేమ్‌వర్క్ ఏమిటి?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Green Deposits: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవలే బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు) గ్రీన్ డిపాజిట్లను ఆమోదించడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను జారీ చేసింది. దీని కింద నేటి నుండి అంటే జూన్ 1 నుండి ఫైనాన్షియల్ కంపెనీలు ఆఫర్‌తో పాటు గ్రీన్ డిపాజిట్లను స్వీకరించడం ప్రారంభిస్తాయి. ఇటువంటి నిధులను పునరుత్పాదక ఇంధనం, హరిత రవాణా, హరిత భవనాల నిర్మాణానికి ఉపయోగించవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి, ఇండస్‌ఇండ్ బ్యాంక్, డిబిఎస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి కొన్ని నియంత్రిత సంస్థలు (RE) హరిత కార్యకలాపాలు, ప్రాజెక్ట్‌లకు ఫైనాన్సింగ్ కోసం ఇప్పటికే గ్రీన్ డిపాజిట్‌లను అందిస్తున్నాయి,

గ్రీన్ డిపాజిట్ అంటే ఏమిటి?
గ్రీన్ డిపాజిట్ అనేది పెట్టుబడిదారులకు స్థిర కాల డిపాజిట్. తమ మిగులు నిధులను పర్యావరణ అనుకూల ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. గ్రీన్ డిపాజిట్లు నిర్దిష్ట ప్రయోజనం కోసం అందుబాటులో ఉన్నాయి. ఇది ఇతర డిపాజిట్ల విషయంలో కాదు. మెచ్యూరిటీ లేదా రిడెంప్షన్‌తో సహా అన్ని నియమాలు రెండింటికీ ఒకే విధంగా ఉంటాయి.

RBI ప్రకారం.. ఆర్థిక సంస్థలు పునరుత్పాదక ఇంధన రంగంతో సహా తొమ్మిది రంగాలలో గ్రీన్ డిపాజిట్ల సౌకర్యాన్ని పొడిగించాయి. ఇతర ఎనిమిది రంగాలలో ఎనర్జీ ఎఫిషియెన్సీ, గ్రీన్ బిల్డింగ్, క్లీన్ ట్రాన్స్‌పోర్టేషన్, సస్టైనబుల్ వాటర్ అండ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్, సస్టైనబుల్ మేనేజ్‌మెంట్ ఆఫ్ లివింగ్ నేచురల్ రిసోర్స్, టెరెస్ట్రియల్, ఆక్వాటిక్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్, ల్యాండ్ యూజ్ ఉన్నాయి.

Read Also:Maharashtra: మహారాష్ట్రలో వింత ఘటన.. కార్పెట్‌పై తారు రోడ్డు..

అది ఎందుకు అవసరం
ప్రపంచంలోని అనేక దేశాల్లో వాతావరణ మార్పు అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఒకటిగా పరిగణించబడుతోంది. ఈ పరిస్థితుల్లో ఉద్గారాలను తగ్గించడానికి.. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ అనుకూల కార్యకలాపాలను ప్రోత్సహించడానికి అనేక చర్యలు తీసుకోబడ్డాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, బ్యాంకులు గ్రీన్ డిపాజిట్లను ఆమోదించడానికి, ప్రోత్సహించడానికి ఏప్రిల్ 11 న RBI ఒక ఫ్రేమ్‌వర్క్‌ను జారీ చేసింది.

ఆర్‌బిఐ తన ఫ్రేమ్‌వర్క్‌లో, ‘హరిత కార్యకలాపాలు,ప్రాజెక్టులకు వనరులను సమీకరించడంలో, కేటాయించడంలో ఆర్థిక రంగం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ ఫ్రేమ్‌వర్క్ లక్ష్యం కస్టమర్లకు గ్రీన్ డిపాజిట్‌లను అందించడానికి, డిపాజిటర్ల ప్రయోజనాలను రక్షించడానికి నియంత్రిత సంస్థలను ప్రోత్సహిస్తోంది’.

Read Also:Airforce Practice Mission: సత్తా చాటిన భారత వైమానిక దళం.. పాకిస్థాన్-చైనాలకు గట్టి దెబ్బ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • banks and non-banking financial companies
  • Green Deposits
  • NBFCs
  • RBI
  • Reserve Bank of India

తాజావార్తలు

  • Maoist Aruna: మావోయిస్టు అగ్రనేత అరుణ అంత్యక్రియలు పూర్తి!

  • Pakistan: ఆపరేషన్ సిందూర్‌పై పాక్ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు

  • Suriya45 : సూర్య – ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ ఇదే

  • International Yoga Day 2025: అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21నే ఎందుకు జరుపుకుంటారు? పూర్తి డీటెయిల్స్ ఇవే!

  • Piyush Goyal: AI కంటే మానవ మెదడు ఎప్పటికీ గొప్పదే..

ట్రెండింగ్‌

  • OnePlus Bullets Wireless Z3: 36 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సామర్థ్యంతో రూ.1,699 లకే వన్‌ప్లస్ నెక్‌బ్యాండ్..!

  • Samsung Galaxy M36 5G: సంచలనాలు సృష్టించడానికి సిద్దమైన శాంసంగ్.. ధర తక్కువ, ప్రత్యేకతలు ఎక్కువ..!

  • BSNL Q-5G: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి 5జీ సేవలు.. ‘క్వాంటమ్ 5G’ పేరుతో సేవలు..!

  • Wicket Keeper Catch: నెవెర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. అనేలా క్యాచ్ ను పట్టుకున్న కీపర్.. వీడియో వైరల్..

  • iQOO Z10 Lite: ఇదెక్కడి మాస్ రా బాబు.. కేవలం రూ. 9999కే అన్ని ప్రత్యేకతలున్న ఫోన్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions