Home
Reserve Bank Of India
Reserve Bank Of India News
-
Rs.2000 Notes: రేపే చివరి రోజు.. ఆ తర్వాత 2వేల నోట్లు కనపడవు!
ప్టెంబర్ నెల ముగియడానికి, రూ.2000 నోటు పూర్తిగా కనుమరుగు కావడానికి ఇంకా ఒకరోజే మిగిలి ఉంది. రూ.2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించడంతోపాటు ఆ నోట్ల మార్పిడికి సెప్టెంబరు 30వ తేదీని తుది గడువుగా విధించిన సంగతి తెలిసిందే. -
UPI Payments: రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన.. క్షణాల్లో యూపీఐ ద్వారా లోన్
UPI Payments: ఇప్పుడు రుణం తీసుకోవడానికి మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. -
Loan Costly: కస్టమర్లకు షాక్.. ఈ బ్యాంకులో తీసుకోవాలంటే ఆలోచించాల్సిందే !
Loan Costly: రిజర్వ్ బ్యాంక్ ఇటీవలి ద్రవ్య విధాన సమావేశంలో రెపో రేటును మార్చకూడదని నిర్ణయించింది. ఇదే సమయంలో దేశంలోని ఓ బ్యాంకు ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. -
RBI Monetary Policy: రెపో రేటులో ఎలాంటి మార్పు లేదు : ఆర్బీఐ గవర్నర్
RBI Monetary Policy: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ద్రవ్య పరపతి విధానాన్ని నేడు ప్రకటించింది. రెపో రేటు & రివర్స్ రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. -
RBI Policy: నేడు MPC నిర్ణయాలను ప్రకటించనున్న రిజర్వు బ్యాంక్.. రెపో రేటు నో ఛేంజ్
RBI Policy:రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) నేడు ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటించనుంది. ఆర్బీఐ మూడు రోజుల ఎంపీసీ సమావేశం.. ఆగస్టు 8న ప్రారంభమై నేడు అనగా ఆగస్టు 10న ముగియనుంది. -
Online Transaction: గుడ్ న్యూస్.. డెబిట్-క్రెడిట్ కార్డ్‌ల వాడకానికి ఇకనుంచి సీవీవీ తప్పనిసరి కాదు
Online Transaction: డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌తో ఆన్లైన్లో లావాదేవీలు చేయడం ఇకనుంచి సులభం. కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ (CVV) సమాచారాన్ని అందించకుండానే ఇప్పుడు ఆన్లైన్ లావాదేవీలు చేయవచ్చు. -
2000Note: షాకింగ్ న్యూస్.. 21 లక్షల కట్టల 2000 నోట్లు ఎక్కడ?
2000Note: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 19, 2023న చెలామణిలో ఉన్న రూ. 2000 కరెన్సీ నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దీని తర్వాత దేశంలోని అన్ని బ్యాంకుల్లో ఈ నోట్లను మార్చుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. -
RBI Repo Rate: బ్యాంక్ లోన్ తీసుకునే గుడ్ న్యూస్.. ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచకపోవచ్చు
RBI Repo Rate: బ్యాంకు నుండి హోమ్ లోన్, కార్ లోన్ లేదా ఏదైనా రకమైన లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా.. ఈ వార్త మీకోసమే... రాబోయే ద్వైమాసిక పాలసీ సమీక్షలో ఆర్బీఐ నుంచి వరుసగా మూడోసారి వడ్డీ రేటులో ఎలాంటి మార్పు ఉండదని భావిస్తున్నారు. -
Bank Holidays: ఆగస్ట్ నెలలో ఈ రోజుల్లో బ్యాంకులకు వెళ్లకండి..
Bank Holidays: బ్యాంక్ హాలిడే ఆగస్టు ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి నెలా కొన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. ఆగస్టు నెలలో అనేక పండుగలు రానున్నాయి. దీంతో వచ్చే నెల 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. -
Digital Payments: దేశంలో భారీగా పెరిగిన డిజిటల్ చెల్లింపులు.. 13.24శాతం మేర వృద్ధి
Digital Payments: దేశంలో డిజిటల్ చెల్లింపుల ట్రెండ్ విపరీతంగా పెరుగుతోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయానికి బలం చేకూరుస్తున్నాయి.
తాజావార్తలు
-
Cyclone Arnab Landfall: తీరం దాటిన అర్నబ్ తుఫాన్.. మరో 6–7 గంటలు కీలకం!
-
Cyclone Arnab: అలర్ట్.. ఏపీని వణికిస్తున్న తుఫాను.. అర్నబ్ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ.. భారీ వర్ష సూచన..
-
SCO Civilisational Dialogue Forum: ఆపరేషన్ సిందూర్ తర్వాత కీలక పరిణామం.. SCO సమావేశానికి పాక్ మంత్రికి భారత్ ఆహ్వానం!
-
Cyclone Arnab: ఉప్పాడ తీరంలో రాకాసి అలల బీభత్సం.. 30 ఇళ్లు నేలమట్టం, కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసం!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
ట్రెండింగ్
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..