బాలీవుడ్ సొట్టబుగ్గల చిన్నది అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే పేరు ప్రీతి జింటా. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలిగింది ఈ ముద్దుగుమ్మ. ‘దిల్’ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రీతి ఆ తర్వాత.. �
శుక్రవారం అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం కన్నుల పండుగగా జరిగింది. వచ్చిన అతిథులంతా ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపించారు. ఇక సినీ తారలు, క్రికెటర్లు అయితే డ్యాన్స్‌లతో అలరించారు
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించాడు.తాజాగా హృతిక్ రోషన్ తాను నటించిన కోయీ మిల్ గయా సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సినిమా విడుదల అయి ఆగస్టు ఎనిమిదవ �
Tarakaratna : తారకరత్న ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాలోని పాటలు ఇప్పటికీ శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘నువ్వు చూడు చూడకపో’ పాట ప్రతి లవ్ ఫెయిల్యూర్ పాడుకునే పాట.
Mani Ratnam: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. విక్రమ్, జయం రవి, కార్తీ. ఐశ్వర్య రాయ్, త్రిష లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
(అక్టోబర్ 10న రేఖ పుట్టినరోజు) ఆరున్నర పదుల వయసు దాటినా, అందానికి అందం అన్నట్టుగా అలరిస్తోన్న రేఖ దక్షిణాదిలోనే నటనలో ఓనమాలు దిద్దుకున్నారు. ఉత్తరాదిన అందాల అభినయంతో ఆకట్టుకున్నారు. అనేక హిందీ చిత్రాలలో రేఖ అందాలతో విందు చేస్తూ జనం మదిలో చెరగని ముద్ర వేశారు. ఈ నాటికీ నవతరం భామలకు దీటుగా వెలుగులు వ
(సెప్టెంబర్ 28న ‘ఆనందం’కు 20 ఏళ్ళు) ఆకాశ్ హీరోగా నటించిన చిత్రాలన్నిటిలోకి ది బెస్ట్ ఏది అంటే ‘ఆనందం’ అనే చెప్పాలి. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై శ్రీను వైట్ల దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన ‘ఆనందం’ ప్రేమకథగా తెరకెక్కి జనాన్ని ఆకట్టుకుంది. 2001 సెప్టెంబర్ 28న ‘ఆనందం’ విడుదలయింది. యువతను విశేష�
వివాదాస్పద రియాలిటీ షో ‘బిగ్ బాస్-15 ( బిగ్ బాస్ ఎల్ 5) ఓటిటిలో ప్రజలను సూపర్ గా అలరిస్తోంది. తాజాగా ఈ షో నుంచి బుల్లితెర ప్రేక్షకులకు శుభవార్త వచ్చింది. ‘బిగ్ బాస్’ సీజన్ 15 త్వరలో టీవీలో ప్రారంభం కానుంది. ఈ సీజన్ ను సల్మాన్ ఖాన్ హోస్ట్ చేయబోతున్నాడు. ప్రేక్షకుల్లో షోపై నెలకొన్న ఉత్సుకతను చూసి మేక�
తమిళ, మలయాళ భాషల్లో నటిగా చక్కని పేరు తెచ్చుకుంది సుమతీ జోసఫ్ ఉరఫ్ రేఖ. 1986లో సత్యరాజ్ సరసన రేఖ నటించిన ‘కడలోర కవితగళ్’ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో ఇక ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. ఆ తర్వాత కొన్ని తెలుగు, కన్నడ చిత్రాలలోనూ నటించింది రేఖ. తమిళంలో అయితే దాదాపు అగ్ర కథానాయకుల�