అందం, అభినయం కలగలిసిన తార రెజీనా కసాండ్రా.. శివ మనసులో శృతి చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ భామ ఆ తరువాత రొటిన్ లవ్‌స్టోరీ, కొత్తజంట, పిల్ల నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రంతో తెలుగులో అగ్ర కథానాయికల జాబితాలో చేరింది. కేవల తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా నాయికగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. Also Read : Anupama : పక్క స్టేట్లో ఇంత…
కార్తిక్ రాజు…ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ పేరు మారుమ్రోగిపోతుంది. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ #సింగిల్ సినిమాతో ఈ దర్శకుడి పేరు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కార్తీక్ రాజు తమిళ సినిమా ప్రయాణం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన “తిరుదన్ పోలీస్” సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో ప్రారంభమైంది. Also Read:Samyukta: పేరు మార్చుకున్న సంయుక్త? ఆ తర్వాత “ఉల్కుతు” మరియు రెజీనా కాసాండ్రా నటించిన ద్విభాషా చిత్రం “నేనే నా”…
అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రెజీనా కసాండ్రా. తెలుగులో వరుస సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ కెరీర్ పరంగా సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయింది. స్కిన్ షో కి తెరతీసి గ్లామర్ పాత్రలో నటించిన కూడా ప్రయోజనం లేకుండా పోయింది, దీంతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, అక్కడ వరుస సినిమాలు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా అజిత్ హీరోగా నటించిన కోలివుడ్ చిత్రం ‘విడాముయర్చి’ లో ముఖ్య…
తెలుగు ప్రేక్షకులకు రెజీనా కస్సాండ్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయల్సిన పనిలేదు. వెండితెరపై తనదైన అందచందాలతో యూత్ ఆడియన్స్‌ని కట్టిపడేసింది.2005లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ దాదాపు 40కు పైగా సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ మెరిసింది. దాదాపు పెద్ద పెద్ద హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న కానీ ఎందుకో రెజీనా స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకోలేకపోయింది. తెలుగులో అయితే ఈ అమ్మడుకి మొత్తనికే ఆఫర్‌లు తగ్గిపొయ్యాయి. కానీ…
Regina Cassandra Said I Have A Many Relationships: 2022లో ‘శాకిని ఢాకిని’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న హీరోయిన్ రెజీనా కసాండ్రా.. అబ్బాయిలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘అబ్బాయిలు, మ్యాగీ.. 2 నిమిషాలలో అయిపోతాయి’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఆ సమయంలో రెజీనా పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. మరోసారి రెజీనా పేరు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈసారి తన గురించే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అర్జున్…
Regina Cassandra Interview for Utsavam Movie: దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించిన తెలుగు డ్రామా ‘ఉత్సవం’. హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్ పాటిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్ , నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోహిస్తున్నారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ తో ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ,…
టాలీవుడ్ హీరోయిన్ రెజినా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సుధీర్ బాబు హీరోగా వచ్చిన ఎస్ఎమ్ఎస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా హిట్ టాక్ ను అందుకోలేదు.. కానీ అమ్మడు నటనకు ఫిదా అయ్యారు..సాయి ధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో మంచి హిట్ ను అందుకుంది.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఆ తర్వాత వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.. ఆ…
Utsavam Teaser: దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా 'ఉత్సవం'. అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్ పాటిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
టాలివుడ్ లో ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ రెజీనాకు ఈ మధ్య కాలంలో ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు.. దాంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో బిజీ అయ్యింది.. తన లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారకు మత్తెక్కిస్తుంది.. తాజాగా ట్రెండీ వేర్ లో కస్సుమనే అందాలతో ఫోటో షూట్ చేసింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది..ఆ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.. రెజీనా పిల్లా నువ్వులేని జీవితం,…
ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ రెజీనాకు ఈ మధ్య కాలంలో ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు.. దాంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో బిజీ అయ్యింది.. తాజాగా ఈ అమ్మడుకు స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా వస్తున్న సినిమాలో ఈ అమ్మడుకు ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్న అజిత్…