Regina Cassandra: టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా ప్రస్తుతం లేడీ ఓరియెంటెండ్ సినిమాలపై పడింది. ఇటీవలే ఆహా ఓటిటీలో అన్యాస్ ట్యుటోరియల్ తో వచ్చి భయపెట్టిన ఆమె తాజాగా శాకినీ డాకినీ చిత్రంతో నవ్వించడానికి రెడీ అయిపోయింది. నివేదా థామస్, రెజీనా ప్రధాన పాత్రల్లో ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఆరంభం నుంచి కెరీర్ పడుతూ లేస్తూ సాగుతున్నా రెజీనా మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఇటీవల కాలంలో గ్యాప్ వచ్చినా కూడా అదే నమ్మకంతో ముందుకు వెళుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో ‘సానా కష్టం’ అంటూ ఐటెం సాంగ్‌తో మెరవనుంది. ఇదిలా ఉంటే రెజీనా నటించిన ‘రాకెట్ బాయ్స్’ వెబ్ సిరీస్ ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సాధించంది. నిఖిల్ అద్వానీ రూపొందించిన ఈ సీరీస్ అణు భౌతిక శాస్త్రవేత్తలు డాక్టర్…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ చిత్రంలోని మరోపాట జనం ముందు నిలచింది. మణిశర్మ బాణీలకు అనువుగా భాస్కరభట్ల పలికించిన పాటకు, ప్రేమ్ రక్షిత్ నృత్యభంగిమలు సమకూర్చారు. ఈ పాటలో చిరంజీవి, రెజీనా నటించగా, పలువురు డ్యాన్సర్స్ బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తారు. చిరంజీవి గతంలో తనదైన డాన్సులతో జనాన్ని కిర్రెక్కించారు. నిజానికి, ఆయనతో ఏ డాన్స్ చేయించినా, పాతగానే కనిపిస్తుంది. అది డాన్స్ మాస్టర్స్ కు నిజంగా ఓ సవాల్ అనే…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లిస్ట్ లో రెజీనా కాసాండ్రా ఒకరు. యంగ్ హీరోల సరసన నటిస్తూ మెప్పించిన ఈ బ్యూటీ ఇటీవల టాలీవుడ్ లో కొద్దిగా హవా తగ్గించిన విషయం తెలిసిందే. కోలీవుడ్ లో బిజీగా మారిన హాట్ బ్యూటీ ప్రస్తుతం ఆచార్య సినిమాలో ఐటెం గర్ల్ గా కనిపించి మెప్పించింది. చిరు సరసన గ్రేస్ ఫుల్ గా డాన్స్ చేసిన ఈ అమ్మడు ఈ సాంగ్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఒక…