Regina Cassandra: ఫేమ్ కోసం బాలీవుడ్‌కి సౌత్ యాక్టర్స్ కావాలి : రెజీనా కస్సాండ్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ప్రేక్షకులకు రెజీనా కస్సాండ్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయల్సిన పనిలేదు. వెండితెరపై తనదైన అందచందాలతో యూత్ ఆడియన్స్‌ని కట్టిపడేసింది.2005లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ దాదాపు 40కు పైగా సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ మెరిసింది. దాదాపు పెద్ద పెద్ద హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న కానీ ఎందుకో రెజీనా స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకోలేకపోయింది. తెలుగులో అయితే ఈ అమ్మడుకి మొత్తనికే ఆఫర్‌లు తగ్గిపొయ్యాయి. కానీ ఇతర భాషల్లో దూసుకెళుతోంది. అయితే తాజాగా ఓ మీడియాతో మూచ్చటించిన రేజీన బాలీవుడ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
అజిత్ హీరోగా త్రిష హీరోయిన్ గా నటించిన చిత్రం ‘విడాముయాచి’ . మాజిజ్ తిరుమెని దర్శకత్వం వహించిన ఈ మూవీలో రెజీనా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో, రెజీనా దక్షిణ భారత నటీనటుల పట్ల బాలీవుడ్ వైఖరి ఎప్పటికప్పుడు ఎలా మారింది అనే దాని గురించి మాట్లాడింది.. ‘ఇంతకు ముందు, దక్షిణాది నటుడు హిందీ చిత్రాల్లో ఒక పాత్ర పొందడానికి చాలా కష్టపడేవారు. ఎందుకంటే అక్కడ అవకాశం రావడం చాలా కష్టం. ఏదేమైనా ఈ కరోనా మహమ్మారి తర్వాత చాలా విషయాలు మారిపోయాయి. ఇప్పుడు వారు తమ చిత్రాలను ఎక్కువ మంది ప్రేక్షకులు వీక్షించడానికి సౌత్ వారిని వెతుకుతున్నారు’ అని రెజీనా పేర్కొంది. కానీ వ్యక్తిగతంగా తాను ఎలాంటి సవాళ్లు ఎదుర్కోలేదని, తాజాగా ఓ బాలీవుడ్ చిత్రానికి సంతకం చేశాను అని పేర్కొంది. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
- Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
- Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3' వస్తోంది!
- Oscars Academy :'RRR' ఎడిటర్‌కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్‌గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్‌లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!