టాలివుడ్ లో ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ రెజీనాకు ఈ మధ్య కాలంలో ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు.. దాంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో బిజీ అయ్యింది.. తన లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారకు మత్తెక్కిస్తుంది.. తాజాగా ట్రెండీ వేర్ లో కస్సుమనే అందాలతో ఫోటో షూట్ చేసింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది..ఆ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి..
రెజీనా పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కుర్రకారును ఆకట్టుంది.. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ఎవరు చిత్రంలో రెజీనా నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టింది. అంతకు ముందు గ్లామర్ రోల్స్ చ్చేసిన రెజీనా ఈ చిత్రంలో కథకు తగ్గట్లుగా బోల్డ్ గా నటించింది. ఇక చివరగా రెజీనా శాకినీ డాకిని అనే చిత్రంలో నటించింది.. ఆ సినిమా పెద్దగా క్రేజ్ ను అందుకోలేక పోయింది.. గ్లామర్ రోల్స్ దొరికితే అందాలు ఆరబోయడానికి రెజీనా వెనకడుగు వేయదు. అలాగని ఆమె కేవలం గ్లామర్ రోల్స్ కోసమే ఎదురుచూడడం లేదు. వైవిధ్యం ఉన్న పాత్రలని కూడా సెలెక్ట్ చేసుకుంటుంది..
రెజీనా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా ప్రయత్నాలు చేస్తోంది.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలబు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఒక ఈవెంట్ లో పాల్గొన్న రెజీనా.. స్కై బ్లూ కలర్ ట్రెండీ అవుట్ ఫిట్ లో తలుక్కుమనిపించింది.. ఎప్పటిలాగే తన స్టన్నింగ్ స్ట్రక్చర్ తో కిరాక్ అనిపించే పరువాలతో చూపు తిప్పుకోలేని విధంగా హొయలు పోతోంది. తన గ్లామర్ తో కుర్రాళ్ళకి కనువిందు అందించడమే కాదు కసి చూపులతో కలవరపెడుతోంది కూడా.. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఒక్క సినిమా కూడా లేదు..ఆఫర్స్ కోసం ఈ క్రేజీ బ్యూటీ ఎదురుచూస్తోంది.. నెక్స్ట్ ఏ హీరో సినిమా లో ఛాన్స్ కొట్టేస్తుందో చూడాలి..