రెజీనా కసాండ్రా ప్రధాన పాత్ర పోషించిన 'నేనే నా' సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్, నాన్ థ్రియేట్రికల్ రైట్స్ ను తమిళనాడుకు చెందిన ఎస్.పి. సినిమాస్ సొంతం చేసుకుంది. వేసవి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Sundeep Kishan : సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని ఇప్పటివరకు వార్త ప్రచారంలో ఉంది. కానీ సందీప్ కిషన్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వారి మధ్య ప్రేమ ప్రచారానికి బలాన్ని చేకూర్చుతోంది.
Adivi Sesh: టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా కెరీర్ ప్రస్తుతం అటు ఇటుగా ఉందని చెప్పాలి. చాలా రోజుల గ్యాప్ తరువాత వరుస సినిమాలతో బిజీఅయిన ఈ భామ ప్రస్తుతం శాకినీ డాకినీ చిత్రంలో నటిస్తోంది.
Regina Cassandra: టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా ప్రస్తుతం లేడీ ఓరియెంటెండ్ సినిమాలపై పడింది. ఇటీవలే ఆహా ఓటిటీలో అన్యాస్ ట్యుటోరియల్ తో వచ్చి భయపెట్టిన ఆమె తాజాగా శాకినీ డాకినీ చిత్రంతో నవ్వించడానికి రెడీ అయిపోయింది. నివేదా థామస్, రెజీనా ప్రధాన పాత్రల్లో ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో