Regina Cassandra : త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న రెజీనా.. వరుడు ఏవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరోయిన్ రెజినా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సుధీర్ బాబు హీరోగా వచ్చిన ఎస్ఎమ్ఎస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా హిట్ టాక్ ను అందుకోలేదు.. కానీ అమ్మడు నటనకు ఫిదా అయ్యారు..సాయి ధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో మంచి హిట్ ను అందుకుంది.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఆ తర్వాత వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది..
ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.. ఏ ఒక్క సినిమా కూడా హిట్ టాక్ ను అందుకోలేక పోయింది.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్ లో అలరించింది. కానీ, ఈ సినిమా కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.. బోల్డ్ సీన్స్‌లోనూ నటించి అదరగొట్టింది. ఆమె గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. రెజీనా నటించిన చివరి సినిమా శాకినీ డాకినీ.
Also Read
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
ఇకపోతే ఈమె గురించి ఇప్పుడు ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. ఈ అమ్మడు తొందరలో ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుబోతున్నట్లు టాక్. అంతేకాకుండా వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో పాటుగా పెళ్లి ఎక్కడ చేయాలనేది కూడా ఫిక్స్ అయిపోయిందట. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం తెలిసిన ఆమె ఫ్యాన్స్ హీరోలను కాకుండా బిజినెస్ మ్యాన్‌ను ఎందుకు పెళ్లి చేసుకుంటుందనే చర్చను మొదలు పెట్టారు.. ఏది ఏమైనా రెజీనా దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..
తాజావార్తలు
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!