Regina Cassandra: ఎన్నో రిలేషన్‌షిప్స్ ఉన్నాయి.. నేను ఓ సీరియల్ డేటర్‌ను: రెజీనా
- ఉత్సవం ప్రమోషన్స్‌లో రెజీనా
- చాలా రిలేషన్‌షిప్స్ ఉన్నాయి
- ప్రస్తుతం మాత్రం బ్రేక్ తీసుకున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Regina Cassandra Said I Have A Many Relationships: 2022లో ‘శాకిని ఢాకిని’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న హీరోయిన్ రెజీనా కసాండ్రా.. అబ్బాయిలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘అబ్బాయిలు, మ్యాగీ.. 2 నిమిషాలలో అయిపోతాయి’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఆ సమయంలో రెజీనా పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. మరోసారి రెజీనా పేరు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈసారి తన గురించే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అర్జున్ సాయి దర్శకత్వంలో దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా జంటగా నటించిన సినిమా ‘ఉత్సవం’. హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్ పాటిల్ నిర్మించిన ఈ సినిమా.. నేడు తెలుగు, కన్నడ, హిందీలో రిలీజ్ అవుతోంది. ఉత్సవం ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న రెజీనా.. తన రిలేషన్‌షిప్స్ గురించి చెప్పారు. మీకు చాలా ప్రపోసల్స్ వచ్చి ఉంటాయ్ కదా, మీ మనస్సుకు ఒక్కటి కూడా కనెక్ట్ కాలేదా? అని అడగ్గా.. ‘కనెక్ట్ అయ్యాయి. నా జీవితంలో చాలా రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. నేను ఓ సీరియల్ డేటర్‌ను అని చెప్పొచ్చు. ప్రస్తుతం మాత్రం బ్రేక్ తీసుకున్నా’ అని రెజీనా చెప్పారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
Also Read: Amazon Great Indian Festival: బిగ్ సేల్‌కు సిద్ధమైన అమెజాన్.. మొబైల్స్‌పై 40 శాతం తగ్గింపు!
తెలుగు యువ హీరోలతో రెజీనా కసాండ్రా ప్రేమాయణం నడిపినట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో సాయి తేజ్, సందీప్ కిషన్ కూడా ఉన్నారు. ‘ఎస్‌ఎంఎస్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రెజీనా.. అనతికాలంలోనే స్టార్ అయ్యారు. ఆ మధ్యన చేసిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఓ హిందీ సినిమాలో చేస్తున్నారు. మరో రెండు హిందీ చిత్రాలు ఒప్పుకున్నారు.
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!