ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం ప్రస్తుతం ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ను సంపాదించుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఒకదాని తర్వాత ఒకటి రికార్డులు సృష్టిస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్హాసన్తో సహా తారల నటనను ప్రజలు ఇష్టపడుతున్నారు. ఈ సినిమా విజయంతో ఇతర నిర్మాతల మదిలో భయం నెలకొంది.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ అంచనాల చిత్రం కల్కి 2898 ఏడీ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. మార్నింగ్ షోల నుంచి ఈ చిత్రానికి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ మెగా బడ్జెట్ చిత్రానికి మద్దతుగా నిలిచారు. ఈ చిత్రంలో దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పినట్లుగా ఈ చిత్రంలో చాలా క్యామియో అప్పియరన్సులు ఉన్నాయి.
నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కి 2898 ఏడీ మూవీపై దర్శక ధీరుడు రాజమౌళి కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఇవాళ రాజమౌళి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ట్విట్టర్ ఖాతాలో తన స్పందనను తెలియజేశారు.
Prabhas Unveils First Look Poster of Prithviraj Sukumaran’s The Goat Life: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న కొత్త సినిమా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం). హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్”. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న యాక్షన్ డ్రామా “సలార్”. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగండూర్ నిర్మించారు. కన్నడ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళంలో కూడా డబ్ చేయబడుతుంది. రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫీ భువన్ గౌడ నిర్వహిస్తున్నారు. భారీ గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్”లో ప్రముఖ…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లంకేశ్వరుడికి బర్త్ డే విషెష్ తెలిపారు. లంకేశ్వరుడు అంటే సైఫ్ అలీఖాన్… “ఆదిపురుష్” సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కన్పించబోతున్న విషయం తెలిసిందే. ‘తన్హాజీ’ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్” అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా, కృతి సనన్ సీతగా కనిపించబోతోంది. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. Read Also…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోని టాప్ స్టార్స్ లో ఒకరు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన “బాహుబలి”తో ఈ పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన నటిస్తున్న భారీ చిత్రాలు నాలుగు నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే తాజాగా ప్రభాస్ రెమ్యూనిరేషన్ విషయమై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆదిపురుష్” చిత్రానికి…