Prabhas- Amitabh Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఈరోజు 83వ ఏడాదిలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా అతడికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక, టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ వేదికగా బిగ్ బీకి బర్త్ డే విషెస్ తెలిపారు.
రెబెల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓ వైపు రాజాసాబ్ షూట్ లో పాల్గొంటున్నాడు. తాజాగా సాంగ్స్ షూటింగ్ కోసం యూరప్ వెళ్ళింది యూనిట్. ఈ సినిమా షూటింగ్ చేస్తూనే మరొక క్రేజీ డైరెక్టర్ హనురాఘవపూడి డైరెక్షన్ లో ‘ఫౌజీ’ అనే సినిమా కూడా చేస్తున్నాడు. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సరికొత్త ప్రభాస్ ను చూడబోతారు అని యూనిట్ చెప్తోంది. ఈ రెండింటితో పాటు ప్రశాంత్ నీల్…
సలార్ హిట్‌తో ప్రభాస్ గాడిలోపడ్డాడు. కల్కితో సక్సెస్ కంటిన్యూ చేయడమే కాదు రూ. 1000 కోట్ల గ్రాస్ దాటాడు. రాజాసాబ్తో హ్యాట్రిక్ కొడతాడా లేదా అన్న డౌట్‌కు ట్రైలర్ సమాధానం చెప్పేసిందా? దర్శకుడు మారుతిపై వున్న అనుమానాలు తొలిగిపోయాయా? ఇంతకీ టీజర్ ఎలా వుందో చూసేద్దామా. రెండేళ్లుగా సెట్స్‌పై వున్న రాజాసాబ్ ట్రైలర్‌కు ఎట్టకేలకు మోక్షం కలిగింది. టీజర్..ట్రైలర్.. సాంగ్సే కాదు.. సినిమా కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు జనవరి 9న థియేటర్స్‌లోకి వస్తోంది.…
ఒక్కోసారి సినిమాలోని అసలు హీరో కంటే గెస్ట్ రోల్ లో కనిపించి వెళ్లే హీరోల ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. విక్రమ్ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే చివర పది నిమిషాల ముందు రోలెక్స్ పాత్రలో వచ్చే వచ్చి సూర్య ఎంతటి సంచలనం చేసిందో చెప్పక్కర్లేదు. ఇక టాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో స్టార్ హీరోలు గెస్ట్ అప్పీరియన్స్ లో కనిపించి మెప్పించారు. వారిలో రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల రెండు సినిమాలకు తనవంతు పాత్ర…
రెబల్ స్టార్ ప్రభాస్.. అభిమానులు ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తుంటారు. తన సినిమాలు రిలీజ్ టైమ్ లో తప్ప బయట ఎక్కడ అంతగా కనిపించడు రెబల్ స్టార్. సినిమా వారి పార్టీలు వంటి వాటికి కాస్త దూరంగా ఉంటాడు. కేవలం తన క్లోజ్ సర్కిల్స్ తోనే సరదాలు, పార్టీలు. సినిమా రిలీజ్ రోజు అయితే ఎవరికీ టచ్ లో కూడా ఉండడు డార్లింగ్. ఒక్కడే తన ప్రయివేట్ స్పేస్ లో గడిపేస్తుంటాడు. అలాంటి డార్లింగ్ చాలారోజుల తర్వాత…
టాలీవుడ్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా చిత్రంలో ‘ఫౌజీ’ ఒకటి. ఈ సినిమాను పీరియాడిక్ వార్ అండ్, లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, రీసెంట్‌గానే ఆయన ఫౌజీ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. ఇమాన్వి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ క్రేజీయెస్ట్ ఫిల్మ్ OG. ఎప్పుడో మొదలైన ఈ సినిమా షూట్ పవన్ కళ్యాణ్ రాజకీయ కారణాల వలన కొన్ని నెలలు పాటు పక్కన పెట్టారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేసారు మేకర్స్. అత్యంత భారీ బడ్జెట్ పై DVV దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో…
డైరెక్టర్ సందీప్ వంగ తన హీరోలను అంతకు మించి అనేలా చూపిస్తుంటాడు. స్పిరిట్ సినిమాలో ఇప్పటివరకు చూడని ప్రభాస్‌ను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్‌ను ఇంకే రేంజ్లో ప్రజెంట్ చేస్తాడనే ఆసక్తి అందరిలోను ఉంది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ డ్యుయల్ రోల్ చేస్తారనే రూమర్ తాజాగా బయటికి వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ కోసం ఆయన రెండు పాత్రలను రాశారట.