Raja Saab: ‘రాజాసాబ్’ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసిందోచ్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
- 'రాజాసాబ్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
- ఈ 45 సెకండ్ల గ్లింప్స్‌లో రాజాసాబ్ రిలీజ్ డేట్ రివీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘రాజాసాబ్ ‘ నుంచి తాజా అప్‌డేట్ వచ్చేసింది. రాజాసాబ్ నుంచి ఫస్ట్‌గ్లింప్స్ వీడియో రిలీజైంది. ఇందులో ప్రభాస్ స్టైలిష్ లుక్, బీజీఎం ఆకట్టుకుంటోంది. వరుస సినిమాలతో జోరుగా దూసుకుపోతున్న రెబల్ స్టార్ ప్రభాస్.. చాలా రోజుల తర్వాత ఓ క్లాస్‌లుక్‌లో కనిపించారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి సోమవారం సాయంత్రం “ఫ్యాన్ ఇండియా గ్లింప్స్” పేరుతో స్పెషల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Read Also: Sai Dharam Tej: ఆ స్టార్ దర్శకుడితో సూపర్ హిట్ చిత్రాన్ని మిస్ చేసుకున్న సాయి ధరమ్ తేజ్..
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
రాజాసాబ్ ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ చూసిన తర్వాత.. సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్ అని అంటున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. అసలు మారుతితో సినిమా వద్దని చెప్పిన అభిమానులే.. ఇప్పుడు రాజాసాబ్ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా? అని ఎదురు చూసేలా ఉంది ఈ గ్లింప్స్. ఇందులో ప్రభాస్ లుక్ ఆ రేంజ్‌లో ఉంది మరి. ముందు నుంచి మారుతి వింటేజ్ డార్లింగ్‌ను చూపిస్తానని చెబుతూ వస్తున్నాడు. అందుకు తగ్గట్టే.. రాజాసాబ్ గ్లింప్స్ అదిరిపోయింది. చెప్పినట్టుగానే.. కరెక్ట్ టైంకి ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్‌ను చూస్తే.. అబ్బా ఎన్నాళ్లైంది ఇలా చూసి.. అనేలా ఉన్నాడు. చాలా కలర్ ఫుల్‌గా వింటేజ్ వైబ్‌లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. పూల బొకేతో బైక్ పై రాయల్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. తనకు తానే దిష్టి తీసుకోవడం ఈ గ్లింప్స్‌లో చూడొచ్చు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇక ఈ 45 సెకండ్ల గ్లింప్స్‌లో రాజాసాబ్ రిలీజ్ డేట్ కూడా రివీల్ చేశారు మేకర్స్. చెప్పినట్టుగానే.. 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అలాగే.. ఇదో హారర్ రొమాంటిక్ కామేడీ సినిమా అని క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి రాజాసాబ్ ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Pawan Kalyan: పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం వరకు.. పవన్ కల్యాణ్ 55 ఏళ్ల ప్రయాణం వెనుక అసలు సీక్రెట్ ఇదే!
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!