రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. మారుతీ దర్శకత్వంలోతెరకెక్కిన రాజాసాబ్ భారీ అంచనాల మధ్య గత రాత్రి ప్రీమియర్స్ షోస్ తో థియేటర్లోకి వచ్చింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలు పెంచేయగా.. రాజాసాబ్ 2.O ట్రైలర్ దాన్ని పీక్స్‌కు తీసుకెళ్లింది. ఇక నాచే నాచే సాంగ్ థియేటర్లు తగలబడిపోతాయ్.. అనే హైప్ క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా ఓవర్సీస్ రివ్యూ ఎలా ఉందొ…
ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్, రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. రెండు పాటలు కూడా చార్ట్ బస్టర్ అయ్యాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ చేసిన హంగామాకు సినిమా పై ఎక్కడా లేని హైప్ రాగా.. రాజాసాబ్ 2.O ట్రైలర్ దాన్ని ఆకాశన్నంటేలా చేసింది.…
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న చిత్రం స్పిరిట్’. ఆ మధ్య టాలీవుడ్ మెగాస్టార్ ముఖ్య అతిధిగా ఈ భారీ ప్రాజెక్ట్ పూజ కార్యక్రమం జరిగింది. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్ తో పాటు సందీప్ వంగా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.…
Prabhas: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్, కైతలాపూర్ గ్రౌండ్స్‌లో జరుగుతుంది. జనవరి 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో, ప్రమోషన్స్‌లో వేగం పెంచింది సినిమా యూనిట్. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద విశ్వప్రసాద్‌తో కలిసి ఆయన కుమార్తె కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాని కామెడీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మారుతి డైరెక్ట్ చేస్తున్నారు. READ ALSO: High Court:…
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ‘ఫౌజీ’ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు సెట్స్‌పై ఉండగానే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ సినిమాను కూడా మొదలు పెట్టాడు డార్లింగ్. అయితే ఇటీవల వరుస షూటింగ్స్ తో బిజీ బిజిగా ఉన్న డార్లింగ్ కాస్త గ్యాప్ తీసుకుని బాహుబలి ది ఎపిక్ స్పెషల్ స్క్రీనింగ్ కోసం జపాన్ వెళ్ళాడు. అయితే జపాన్ లో భూకంపం వచ్చినట్టు నేపథ్యంలో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు.…
రెబల్ స్టార్’ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ సినిమాను.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్ కథానాయికలు కాగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా నుండి…
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న చిత్రం స్పిరిట్’. మెగాస్టార్ ముఖ్య అతిధిగా ఈ భారీ ప్రాజెక్ట్ పూజ కార్యక్రమం ఇటీవల జరిగింది. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్ తో పాటు సందీప్ వంగా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. Also Read…
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్’ సినిమాను అనౌన్స్ చేసాడు. ఈ భారీ ప్రాజెక్ట్ పూజ కార్యక్రమం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. మెగాస్టార్ ముఖ్య అతిధిగా ఈ వేడుక జరిగింది. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సందీప్ వంగా తమ హీరోను ఎంత రెబల్ గా చూపిస్తాడోనని భారీ అంచనాలు పెట్టుకున్నాడు. Also Read : Kollywood : యు టర్న్…
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాలలో నటిస్తున్న. ఈ రెండు సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్’ సినిమాను అనౌన్స్ చేసాడు. ఈ భారీ ప్రాజెక్ట్ పూజ కార్యక్రమం నిన్న హైదరాబాద్‌లో జరిపిన విషయం తెలిసిందే. మెగాస్టార్ ముఖ్య అతిధిగా ఈ వేడుక జరిగింది. అయితే చిత్రబృందం అధికారికంగా ఎలాంటి ఫస్ట్ లుక్ లేదా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం మరో హంగామా మొదలైంది. పూజ…
‘రెబల్ స్టార్’ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ సినిమాను.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్ కథానాయికలు కాగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల ట్రైలర్‌ని విడుదల చేయగా..…