రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా భాషలలో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరెకెక్కింది సలార్. గతేడాది రిలీజ్ అయిన సలార్ అద్భుతమైన కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు సలార్ గురించి టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. Also Read : Big Boss8:…
ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన హీరో గ్లోబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాలో అద్భుత నటనతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ప్రభాస్. బాహుబలి -2 తో ఏకంగా బాలీవుడ్ రికార్డులని తిరగరాసి ప్రభాస్ పేరిట సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. కానీ టాలీవుడ్ నటులు అంటే బాలీవుడ్ కు ఎప్పుడు చిన్న చూపే. మన వాళ్ళు ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసే హిట్స్ ఇచ్చిన సరే తెలుగు వాళ్ళు అనే చిన్న చూపు ఉంది బాలీవుడ్ జనాలకి. ఇటీవల మరోసారి…
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా గతేడాది వచ్చిన చిత్రం సలార్. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే .ఈ చిత్రాన్ని రెండు భాగాలుగాతీసుకు వస్తాం అని మొదట్లోనే ప్రకటించాడు దర్శకుడు. అలాగే మొదట పార్ట్ చివరలో పార్ట్ -2 త్వరలోరానుందని టైటిల్ వేసాడు, కానీ పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో వచ్చేలా కనిపించట్లేదు. ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ ను సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.…
రెబల్ స్టార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి. క్లాస్ మాస్ అని తేడా లేకుండా ప్రతీ సెంటర్ లో రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. రెండవ వారంలోను స్టడీ కలెక్షన్స్ రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 950కోట్లు కొల్లగొట్టి రూ.1000 కోట్లు వైపు పరుగులు పెడుతోంది కల్కి. కాగా కల్కి రిలీజ్ నుండి రెండు వారాల పాటు టికెట్ రేట్ లు పెంచుకునేందుకు వెసులు బాటు కల్పించింది ప్రభుత్వం. రెండు తెలుగు రాష్టాలలోను ఈ వెసులుబాటు దక్కింది కల్కి చిత్రానికి. అత్యధిక…
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “కల్కి 2898 ఎడి”. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పడుకోణ్ అత్యంత కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకు వెళ్తూ రికార్డులమీద రికార్డులు నమోదు చేస్తూ గత చిత్రాలు తాలుకు రికార్డులను బద్దలుకొడుతుంది. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది కల్కి. సమీపంలో పెద్ద…
కల్కి2898ఏడీ రికార్డు కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగుతో పాటు ఓవర్ సీస్ లో అనేక రికార్డులను బద్దలు కొడుతోంది. ఇప్పటికి విడుదలైన అన్నీ సెంటర్లో కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇతర ఇండస్ట్రీలు కలిపి దాదాపు రూ. 450 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కల్కి చిత్రం తన కలెక్షన్ల ప్రవాహంతో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ భాషతో సంబంధం లేకుండా కలెక్షన్లు రాబడుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదలై నేటికీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలకు ముందు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొన్న ఈ చిత్రం ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ సాధించింది. మరోవైపు ఈ చిత్రం బాలీవుడ్ గడ్డపై నెమ్మదిగా మొదలై ఆ తర్వాత పాజిటివ్…
రెబల్ స్టార్ కృష్ణంరాజు అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. దీంతో అభిమానులు ఆయనకు ఏమయ్యిందో అనే ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురై అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే కృష్ణంరాజు కేవలం రొటీన్ హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని వైద్యులు వెల్లడించారు. కృష్ణంరాజు గారి ఆరోగ్యం బాగుంది అని కూడా తెలిపారు. కానీ కృష్ణంరాజు ఇంట్లో కాలు జారి కింద పడ్డారని, దీంతో వెంటనే…