Kalki Collections : బాక్సాఫీస్‌కా బాస్… ఓన్లీ ప్రభాస్
- వరల్డ్ వైడ్ గా రూ. 900 కోట్ల క్లబ్ లో కల్కి
- హిందీలో రూ.200 కోట్ల కలెక్షన్స్
- బాక్సాఫీస్ నయా నవాబ్ ప్రభాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కల్కి2898ఏడీ రికార్డు కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగుతో పాటు ఓవర్ సీస్ లో అనేక రికార్డులను బద్దలు కొడుతోంది. ఇప్పటికి విడుదలైన అన్నీ సెంటర్లో కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇతర ఇండస్ట్రీలు కలిపి దాదాపు రూ. 450 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కల్కి చిత్రం తన కలెక్షన్ల ప్రవాహంతో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో $16 మిలియన్లు వసూలు చేసి జవాన్, RRR రికార్డులను దాటి $20M వైపు పయనిస్తుంది. నార్త్ అమెరికా అల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టిన (నాన్ బాహుబలి -2) గా కొనసాగుతుంది. సోమవారం నాటికి కల్కి 2898 ఏడీ ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లకు పైగా కలెక్షన్ల రాబట్టినట్టు వైజయంతి మూవీస్ సంస్థ ప్రకటించింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ కు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. మహా భారతంతో పాటు సైన్స్ ఫిక్షన్ కలగలిపి తెరకెక్కించిన విధానానికి, దర్శకుని విజన్ కు హ్యాట్సఫ్ చెప్తూ నాగ్ అశ్విన్ ను స్టార్ హీరోలు, పలు దర్శకులు అభినందించారు. తెలుగు సినిమా స్థాయిని పెంచడని కొనియాడారు.
Also Read
కల్కి 2898 AD హిందీ మార్కెట్‌లో 200 Cr+ గ్రాస్‌తో మరో మైలురాయిని చేరుకుంది. అతి త్వరలో హిందీ వెర్షన్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇది నిలిచిపోతుందని భావిస్తున్నారు. కాగా సెకండ్ పార్ట్ పై ఇప్పటినుండే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. కల్కి -2లో ఇంకెంత మంది స్టార్లు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు, ప్రభాస్ ని ఎలా చూపించబోతున్నారోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కాగా కల్కి -2కు సంబంధించి ఇప్పటివరకు 20శాతం మాత్రమే షూట్ చేశామని నాగ్ అశ్విన్ ఇటీవల మీడియా ఇంటరాక్షన్ లో తేలిపారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు