Prabhas kalki: ఎట్టకేలకు దిగొచ్చిన కల్కి..!
- రూ. 1000 కోట్ల దిశగా పరుగులు పెడుతోన్న కల్కి
- దాదాపుగా బ్రేక్ ఈవెన్ సాధించిన కల్కి
- సాధారణ టికెట్ రేట్లతో లాంగ్ రన్ ఉండే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి. క్లాస్ మాస్ అని తేడా లేకుండా ప్రతీ సెంటర్ లో రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. రెండవ వారంలోను స్టడీ కలెక్షన్స్ రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 950కోట్లు కొల్లగొట్టి రూ.1000 కోట్లు వైపు పరుగులు పెడుతోంది కల్కి. కాగా కల్కి రిలీజ్ నుండి రెండు వారాల పాటు టికెట్ రేట్ లు పెంచుకునేందుకు వెసులు బాటు కల్పించింది ప్రభుత్వం.
రెండు తెలుగు రాష్టాలలోను ఈ వెసులుబాటు దక్కింది కల్కి చిత్రానికి. అత్యధిక థియేటర్లు, టికెట్ అధిక ధరలు అమ్మడంతో డే -1 మంచి నంబర్లు కనిపించాయి. ముఖ్యంగా నైజాం లాంటి ఏరియాస్ లో ఆ ప్రభావం బాగా కనిపించింది. అయితే కల్కి సినిమాకు రేట్లు మరీ ఎక్కువగా పెంచారని కొంతవ్యతిరేకత వచ్చింది. మొదటి వారం ఫాన్స్, సెలవలు రావడం, పాజిటివ్ టాక్ తో అధిక ధర వెచ్చించి చూసారు. కానీ సినిమా లాంగ్ రన్ అవ్వాలంటే, స్టడీ కలెక్షన్స్ ఉండాలంటే టికెట్ రేట్లు సాధారణంగా ఉండడం తప్పని సరి. కల్కి సినిమాకు మంచి టాక్ రావడం, ప్రస్తుతం పెద్ద సినిమాలేవీ లేకపోవడం కల్కి లాంగ్ రన్ కు కలిసొచ్చే అంశం. కలెక్షన్స్ ఎక్కడ డిప్ అవ్వకుండా ఉండాలనే విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని నేటి నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ రేట్ల తగ్గించి సాధారణ రేట్ కు తీసుకువచ్చారు. తగ్గించిన టికెట్ రేట్ల కలిసొచ్చే అంశంగా భావిస్తోంది యూనిట్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడియెన్స్ కదిలి వస్తారని భావిస్తోంది. చూడాలి మరి కల్కి సినిమా ఇక నుండి ఏ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుందో
Also Read
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
తాజావార్తలు
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!