ప్రస్తుతానికి రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని వెంకట సతీష్ కిలారు ‘వృద్ధి సినిమా’ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత రామ్ చరణ్ ఎవరితో సినిమా చేస్తారని రకరకాల చర్చలు జరిగాయి. దాదాపుగా అరడజన్ మంది దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి, వెళ్లాయి. Also Read:Peddi: తిండి తిప్పలు మానేసిన బుచ్చిబాబు? అయితే రామ్ చరణ్ ఎవరితో సినిమా చేస్తారనే…
గేమ్ ఛేంజర్ రిజల్ట్ పరిచినా కూడా ఏ మాత్రం డీలా పడకుండా ఫ్యాన్స్ ను ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ ఇవ్వాలని ప్రిపేర్ అవుతున్నాడు మెగా పవర్ స్టార్. డైరెక్టర్ శంకర్ కారణంగా మూడు నాలుగేళ్లు లాక్ అయిపోయాయి. కానీ ఈసారి మాత్రం అలా కాదు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌ను పరుగులు పెట్టించనున్నాడు చరణ్. ఇప్పటికే బుచ్చిబాబుతో చేస్తున్న ఆర్సీ 16ని జెట్ స్పీడ్‌లో పూర్తి చేసేలా దూసుకుపోతున్నాడు. తాజాగా RC16 షూటింగ్ కొత్త షెడ్యూల్ మొదలైంది.…
గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 15వ సినిమా గేమ్ ఛేంజర్ షూటింగ్ లో బిజీ గా వున్నారు. ఈ మూవీ రిలీజ్ గురించి ఇంకా క్లారిటీ అయితే రాలేదు…రీసెంట్ గా రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో ఆర్సీ16 షూటింగ్ కూడా మొదలైంది. ఇక సోమవారం (మార్చి 25) హోలీ సందర్భంగా ఆర్సీ17 కూడా అనౌన్స్ చేసేశారు. సుకుమార్ తో రామ్ చరణ్ మరోసారి చేతులు కలుపుతున్నాడు. ఈ సినిమా గురించి రాజమౌళి…