Ram Charan : RC 16 ను జెట్ స్పీడ్ లో షూట్ చేస్తున్న బుచ్చిబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గేమ్ ఛేంజర్ రిజల్ట్ పరిచినా కూడా ఏ మాత్రం డీలా పడకుండా ఫ్యాన్స్ ను ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ ఇవ్వాలని ప్రిపేర్ అవుతున్నాడు మెగా పవర్ స్టార్. డైరెక్టర్ శంకర్ కారణంగా మూడు నాలుగేళ్లు లాక్ అయిపోయాయి. కానీ ఈసారి మాత్రం అలా కాదు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌ను పరుగులు పెట్టించనున్నాడు చరణ్. ఇప్పటికే బుచ్చిబాబుతో చేస్తున్న ఆర్సీ 16ని జెట్ స్పీడ్‌లో పూర్తి చేసేలా దూసుకుపోతున్నాడు. తాజాగా RC16 షూటింగ్ కొత్త షెడ్యూల్ మొదలైంది. నైట్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది చిత్ర యూనిట్.
Also Read : Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ‘స్పిరిట్’ కు ముహూర్తం ఫిక్స్
Also Read
- Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
- Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
- Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
- Varun Tej Son: కొడుకు వాయువ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదా!
వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లోను ఆర్సీ 16కి సంబంధించిన వర్క్ మొత్తం ఆగస్టు లోపు ఫినిష్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారట. కుదిరితే దసరా.. లేదంటే దీపావళికి సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. చరణ్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. బుచ్చిబాబు కూడా పక్కా ప్లానింగ్‌తో వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సెట్‌లు వేయించాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా మూడు ట్యూన్స్ సిద్ధం చేశాడు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈసారి దసరా, దీపావళి సీజన్లో రామ్ చరణ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం గ్యారెంటీ అంటున్నారు. ఈ సినిమాలో చరణ్ క్యారెక్టర్ రంగస్థలం సినిమాలో చిట్టిబాబు కంటే మరింత పవర్ ఫుల్‌గా ఉంటుందనే టాక్ ఉంది. దీంతో మెగాభిమానులు ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఆర్సీ 16 షూటింగ్ అయిపోయిన వెంటనే సుకుమార్‌తో ఆర్సీ 17 మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఈలోపు సుకుమార్ స్క్రిప్ట్ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయనున్నాడు. ఏదేమైనా చరణ్ మాత్రం ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాడనే చెప్పాలి.
తాజావార్తలు
-
BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
-
BeiGo X4: 100KM రేంజ్‌తో కొత్త 3-వీలర్ EV.. ధర ఎంతో తెలుసా?
-
AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
-
Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
-
Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!