Ravichandran Ashwin 1 Wicket away for 500 Test Wickets: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా నేడు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ ఆరంభం కానుంది. ప్రస్తుతం సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. దాంతో కెప్టెన్స్ రోహిత్ శర్మ, బెన్ స్టోక్స్‌లు సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని చూస్తున్నారు. అయితే మూడో టెస్ట్ మ్యాచ్ ముగ్గురు ఆటగాళ్లకు చాలా ప్రత్యేకంగా మారింది. భారత వెటరన్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్…
Ravichandran Ashwin Braks Bhagwat Chandrasekhar Record: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌పై టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా యాష్ రికార్డులకెక్కాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఓలీ పోప్‌ను ఔట్ చేసిన అశ్విన్.. ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్‌పై అశ్విన్ 96 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు ఈ రికార్డు భారత మాజీ లెగ్ స్పిన్నర్ భగవత్ చంద్రశేఖర్…
India hit back after Crawley’s fifty: వైజాగ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్స్ కోల్పోయి 194 రన్స్ చేసింది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టో (26) ఎల్బీగా ఔట్ అయిన అనంతరం అంపైర్లు లంచ్ బ్రేక్‌ను ప్రకటించారు. బెన్ స్టోక్స్ (0) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 205 పరుగులు కావాలి. మరోవైపు భారత్ విజయానికి…
R Ashwin’s brilliant delivery to dismiss Ben Stokes: టీమిండియా వెటరన్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫ్ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతుంటాడు. ఆఫ్ స్పిన్, క్యారమ్ బాల్స్ మాత్రమే కాదు నకుల్ బాల్స్‌తో కూడా స్టార్ ఆటగాళ్లను సైతం సునాయాసంగా ఔట్ చేస్తుంటాడు. ఇక పిచ్ స్పిన్‌కు కాస్త అనుకూలించినా.. అశ్విన్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదు. మ్యాజికల్ డెలివరీలతో స్టార్ బ్యాటర్లు సైతం…
లంచ్ బ్రేక్ సమయానికి 28 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్ కీలకమైన 3 వికెట్లను కోల్పోయి 108 పరుగులు చేసింది. ఇక, ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జానీ బేయిస్ట్రో 32 పరుగులు, జో రూట్ 18 పరుగులతో నాటౌట్ గా క్రీజులో ఉన్నారు.
R Ashwin 10 Wickets Short Of Creating History in Tests: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమవుతోంది. తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు ఇప్పటికే హైదరాబాద్ చేరుకోగా.. నేడు భారత జట్టు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ టెస్ట్ సిరీస్…
R Ashwin Says Travis Head Get 4 Crores in IPL Auction 2024: ఐపీఎల్ 2024 మినీ వేలానికి సర్వం సిద్దమైంది. మంగళవారం దుబాయ్ వేదికగా ఈ క్యాష్‌రిచ్ లీగ్ వేలం జరగనుంది. ఈ వేలంలో భారత్‌తో సహా 12 దేశాల నుంచి మొత్తం 333 మంది ప్లేయర్స్ పాల్గొననున్నారు. ప్రస్తుతం 10 జట్లలో 77 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వేలంలో కోట్లు కొల్లగొట్టేది ఎవరు? అని మాజీ క్రికెటర్లతో పాటు…
R Ashwin’s Running Video Goes Viral after Bcci Announce ICC World Cup 2023 India Team: రెండు వారాల ముందు వరకు వన్డే జట్టులో కూడా చోటు లేని సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. అనూహ్యంగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 జట్టులోకి వచ్చాడు. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయం అశ్విన్‌కు వరంగా మారింది. ఆసియా కప్ 2023 సందర్భంగా గాయపడ్డ అక్షర్.. చివరి అవకాశం వరకు కోలుకోకపోవడంతో ప్రపంచకప్‌కు…
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ కు వన్డే ప్రపంచకప్-2023లో ఆడే ఛాన్స్ కనిపిస్తుంది. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడటంతో అశ్విన్ జట్టులోకి వచ్చే మార్గం సుగమమయ్యే అవకాశం ఉంది. టీమిండియా సారథి రోహిత్ శర్మ ఇందుకు సంబంధించి సంకేతాలు ఇచ్చాడు..
India have won the toss and have opted to field vs Australia in 1st ODI : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొదటి వన్డే ఆరంభం కానుంది. మొహాలీలోని పీసీఏ ఐఎస్ బింద్రా స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, రుతురాజ్ గైక్వాడ్ తుది జట్టులోకి వచ్చారు.…