Ravichandran Ashwin Take 4 wickets in England 2nd Innings: ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెచ్చిపోయాడు. తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఇప్పటికే యాష్ నాలుగు వికెట్స్ పడగొట్టి ఇంగ్లీష్ నడ్డి విడిచాడు. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ తీయడంతో మూడో రోజు భోజన విరామం సమయానికి ఇంగ్లండ్ ఐదు వికెట్స్ కోల్పోయి 103 రన్స్…
R Ashwin became India’s third cricketer to score a duck in his 100th Test: ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్ట్ మ్యాచ్ టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు కెరీర్‌లో వందో టెస్ట్ అన్న విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన యాష్.. బ్యాటింగ్‌లో మాత్రం నిరాశపరిచాడు. 5 బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. దాంతో చిరస్మరణీయ టెస్టులో అశ్విన్ ఓ చెత్త రికార్డును ఖాతాలో…
Ashwin turns down touching 100th Test gesture from Kuldeep Yadav: ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదవ టెస్టులో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ మధ్య సరదాగా చర్చ జరిగింది. టీమ్‌ను లీడ్ చేస్తూ పెవిలియన్‌వైపు నడిచేందుకు ఇద్దరు నిరాకరించారు. చివరికి కుల్దీప్‌ను అశ్విన్ ఒప్పించాడు. దాంతో కుల్దీప్ టీమ్‌ను లీడ్ చేస్తూ పెవిలియన్‌వైపు నడిచాడు. ఇందుకుసంబంధించిన వీడియో ఒకటి సోషల్…
భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్ లో ఐదో మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు ఎంతో ప్రత్యేకం. తన వందో టెస్టుపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రయాణం తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చాడు. గమ్యం కంటే ఎక్కువ అని అశ్విన్ అన్నాడు.
100 Test Match For Ravichandran Ashwin and Jonny Bairstow: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల ఆఖరిదైన టెస్టు మ్యాచ్ ధర్మశాలలో మార్చి 7 నుంచి ఆరంభం కానుంది. ఇప్పటికే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న భారత్.. ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించాలని చూస్తోంది. ఇప్పటికే సిరీస్ చేజార్చుకున్న ఇంగ్లీష్ జట్టు మంచి గెలుపుతో స్వదేశానికి వెళ్లాలని భావిస్తోంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్,…
Ravichandran Ashwin Set To Play 100 Test: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్‌లో వందో టెస్టు ఆడేందుకు సిద్దమయ్యాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో మార్చి 7 నుంచి ధర్శశాల వేదికగా ఆరంభం కానున్న చివరి టెస్టుతో యాష్ ఈ మైలురాయిని అందుకుంటాడు. భారత్ తరఫున 100 టెస్టులు ఆడిన 14వ ఆటగాడిగా అశ్విన్ నిలవనున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్ 200 టెస్టులు ఆడిన విషయం తెలిసిందే.…
R Ashwin goes past Anil Kumble for most Test wickets in India: స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డులు కొల్లగొడుతున్నాడు. మూడో టెస్ట్‌లో 500 వికెట్ల మార్క్ అందుకున్న యాష్.. నాలుగో టెస్ట్‌లో భారత గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్ల రికార్డును బ్రేక్ చేశాడు. అంతేకాదు భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డును సమం చేశాడు. ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు…
Ravichandran Ashwin completes 100 Wickets on England in Tests: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్‌పై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. రాంచీ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో యాష్ ఈ ఘనత సాధించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 21వ ఓవర్ రెండో బంతికి స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను అశ్విన్ ఔట్ చేశాడు.…
Rohit Sharma on Ravichandran Ashwin Leaving Rajkot Test: రసవత్తర క్రికెట్ మ్యాచ్‌లో కూడా కుటుంబానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలనే వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్ణయానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతు ఇచ్చాడు. కుటుంబానికే మొదటి ప్రాధాన్యత అని, అలాంటి వార్తలను విన్నప్పుడు రెండో ఆలోచన ఉండదని రోహిత్ పేర్కొన్నాడు. కుటుంబంలో అత్యవసర పరిస్థితి కారణంగా రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్ మధ్య నుంచే అశ్విన్ చెన్నైకి వెళ్ళిపోయాడు. తిరిగి ఆదివారం జట్టుతో…
Ravichandran Ashwin return to IND vs ENG Rajkot Test: టీమిండియా అభిమానులకు శుభవార్త. వ్యక్తిగత కారణాలతో రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ మధ్యలో జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ వచ్చేస్తున్నాడు. ఆదివారం నుంచి యాష్ జట్టుకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. అశ్విన్ తిరిగి నేడు జట్టుతో కలవనున్నాడు, మేనేజ్మెంట్ అతడికి మైదానంలోకి పునఃస్వాగతం పలుకుతోంది అని బీసీసీఐ పేర్కొంది. ‘కుటుంబంలో అత్యవసర పరిస్థితి కారణంగా రాజ్‌కోట్ టెస్ట్…