Ravichandran Ashwin to Join Anil Kumble and Harbhajan Singh Elite List: భారత్, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా బుధవారం (జూలై 12) నుంచి రోసోలోని విండ్సర్ పార్క్‌లో తొలి టెస్టు జరగనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో మొదటి విదేశీ పర్యటనను సానుకూలంగా ప్రారంభించాలని చూస్తోంది. మరోవైపు తమ ఆటను మెరుగుపర్చాలని కరేబియన్ జట్టు కోరుకుంటుంది. ప్రపంచ నంబర్ 1…
Ravichandran Ashwin Cheeky Birthday wish to MS Dhoni, Adds disclaimer: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ శుక్రవారం (జులై 7) 42వ పడిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనీకి సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. టీమిండియా క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా లాంటి వారు విషెష్ చెప్పారు. అయితే టీమిండియా వెటరన్ స్పిన్నర్…
అశ్విన్ ముందుగా ఆస్ట్రేలియాకు శుభాకాంక్షలు చెప్పాడు. డబ్ల్యూటీసీ టైటిల్ సాధించిన పాట్ కమిన్స్ సేనకు కంగ్రాట్స్.. ఈ విజయానికి వారు అర్హులు.. నన్ను ఎంపిక చేయకపోవడంపై పెద్దగా బాధ లేదు.. ఎందుకంటే జట్టులోకి ఎంత కష్టపడినా 11 మందికి మాత్రమే అవకాశం దక్కుతుంది అని అన్నాడు.
తాజాగా ఈ జాబితాలో స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా చేరాడు. ప్రస్తుతం అతడు వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అశ్విన్ గాయం తీవ్రత గురించి ఇంకా తెలియరాలేదు.. బీసీసీఐ ఇప్పటికే అశ్విన్ గాయంపై ఆరా తీస్తోంది. గాయం మరీ తీవ్రమైనది అయితే అతను కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు దూరం అయ్యే అవకాశం ఉంది.
రాజస్తాన్ స్పిన్నర్ అశ్విన్ రనౌట్ రూపంలో డైమండ్ డకౌట్ అయ్యాడు. డైమండ్ డకౌట్ అంటే ఎలాంటి బాల్స్ ఎదుర్కోకుండానే ఔటవ్వడం. అయితే మ్యాచ్‌లో అశ్విన్‌ను.. అనూజ్ రావత్ రనౌట్ చేసిన విధానం మహేంద్ర సింగ్ ధోనిని గుర్తుకుతెచ్చింది.
R Ashwin Daughter : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023)లో భాగంగా ఆదివారం రాత్రి గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) తలపడింది.