Home
Ravi Teja
Ravi Teja News
-
GMB, AVD, ART తర్వాత.. NTR పేరు కూడా చేరబోతోందా? సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా ఎన్టీఆర్!
Jr NTR: సినీ తారలు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోనూ తమ ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు GMB Cinemas, విజయ్ దేవరకొండ AVD Cinemas, మాస్ మహారాజా రవితేజ ART Cinemas పేర్లతో మల్టీప్లెక్స్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చేరబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. ప్రస్తుతం ప్రశాంత్… -
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
Womens Shave Heads for Cash Reward in Salem: డబ్బులు వస్తాయంటే చాలు ఏ మాత్రం ఆలోచించకుండా నమ్మేసే అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఓ కేటుగాడు మహిళలను దారుణంగా మోసం చేశాడు. ‘విక్రమార్కుడు’ సినిమాలో రవితేజ స్వామీజీ వేషంలో వచ్చి మహిళలకు గుండు గీయించే సన్నివేశాన్ని తలపించేలా ఈ ఘటన జరిగింది. సినిమాలో లచ్చిమిదేవి డబ్బులు ఇస్తుందని చెప్పి రవితేజ అరగుండు గీయించగా.. ఇక్కడ ప్రభుత్వ పథకం పేరుతో గుండు గీయించుకుంటే నగదు ప్రోత్సాహకం ఇస్తామని… -
Tollywood: వరుస గాయాలతో రెస్ట్ మోడ్ లోకి టాలీవుడ్ హీరోలు!
హీరోలన్న తర్వాత గాయపడడం కామనే. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ తీస్తున్నప్పుడు అనుకోని ప్రమాదానికి గురవుతారు. ఎన్బీకే తల్వార్ షూటింగ్ లో యాక్షన్ సీన్ తీస్తున్న టైంలో బాలకృష్ణ గాయపడ్డాడు. మోకాలు కండరాలు చిట్లిపోవడంతో మూడు గంటల పాటు ఆపరేషన్ చేశారు. ఐదు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పినా, సంపూర్ణంగా కోలుకొని కెమెరా ముందుకు రావడానికి మినిమం రెండు నెలలు పడుతుందని తెలిసింది. ఈ లెక్కన ఎన్బీకే క్రిస్మస్కు రావడం కష్టమే. ఆపరేషన్ తర్వాత బాలయ్య… -
Shambo Shiva Shambo Re Release: ‘ఫ్రెండ్షిప్ డే’ స్పెషల్గా 4Kలో ‘శంభో శివ శంభో’.. ట్రైలర్, రిలీజ్ డేట్ డీటెయిల్స్ ఇవే!
Shambo Shiva Shambo 4K Trailer Date: తెలుగు ప్రేక్షకులను నవ్వులు, భావోద్వేగాలతో అలరించిన మల్టీస్టారర్ చిత్రం ‘శంభో శివ శంభో’. 2010లో సంచలనం సృష్టించిన ఈ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ‘ఫ్రెండ్షిప్ డే’ స్పెషల్గా ఈ చిత్రాన్ని 4K క్వాలిటీలో ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. రీ-రిలీజ్కు ముందు అభిమానులకు చిత్రబృందం మరో సర్ప్రైజ్ ఇవ్వబోతుంది.… -
Ravi Teja : నాకు ఆ హీరోయినే కావాలంటున్నరవితేజ.. మాకొద్దంటున్న ఫ్యాన్స్
మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్లతో దూసుకెళ్తూన్నారు. వరుస సినిమాలను లైన్లో పెడుతూ టాలీవుడ్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దీనితో పాటు యంగ్ హీరో శ్రీ విష్ణుతో కలిసి హసిత్ గోలి దర్శకత్వంలో వీరధీ వీరులు అనే మల్టీస్టారర్ ప్రాజెక్ట్కు కూడా చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇక టాలెంటెడ్ డైరెక్టర్… -
Tollywood Directors: కథలు రెడీ.. హీరోలే మిస్సింగ్! టాలీవుడ్ హిట్ డైరెక్టర్లకు కొత్త టెన్షన్..
Tollywood Directors: టాలీవుడ్లో ఒకప్పుడు వరుస ఫ్లాపులు వచ్చిన దర్శకులకు హీరోలు దొరకడం కష్టమనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వరుస విజయాలతో సక్సెస్ఫుల్ ఫామ్లో ఉన్న దర్శకులు సైతం తమ నెక్ట్స్ సినిమాల కోసం హీరోల డేట్స్ దొరక్క వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా శేఖర్ కమ్ముల, చందూ మొండేటి, వివేక్ ఆత్రేయ వంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ప్రస్తుతం ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లు… -
Sankranti Release: Sankranti Release: సంక్రాంతిపై కన్నేసిన దిల్ రాజు.. దాదాపు 150 రోజుల పాటు కొత్త సినిమా షూటింగ్!
Sankranti Release: టాలీవుడ్లో వచ్చే ఏడాది సంక్రాంతి పోటీ మరింత ఆసక్తికరంగా మారనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మాస్ మహారాజా రవితేజ – యువ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘స్వాగ్’, ‘రాజరాజ చోర’ సినిమాల డైరెక్టర్ హసిత్ గోలి తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు – శిరీష్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా… -
Ravi Teja and Sree Vishnu: రవితేజ, శ్రీ విష్ణు మల్టీస్టారర్కు ‘వీరాధి వీరులంట’ టైటిల్?.. సంక్రాంతి టార్గెట్తో క్రేజీ బజ్
Ravi Teja and Sree Vishnu: మాస్ మహారాజా రవితేజ, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఇద్దరి కామెడీ టైమింగ్, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఒకే తెరపై కనిపిస్తే ప్రేక్షకులకు వినోదం డబుల్ అవుతుందనే అభిప్రాయం అభిమానుల్లో చాలా కాలంగా ఉంది. ఇప్పుడు అలాంటి కాంబినేషన్ నిజం కాబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడకపోయినా, ఈ మల్టీస్టారర్కు సంబంధించిన పలు ఆసక్తికర… -
Ravi Teja Sree Vishnu: రవితేజ, శ్రీవిష్ణు మల్టీస్టారర్ ఫిక్సా? సంక్రాంతి రేసులో దిల్ రాజు భారీ ప్లాన్!
Ravi Teja Sree Vishnu: మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు కలిసి ఓ భారీ కామెడీ ఎంటర్టైనర్లో నటించబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రచారం సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి ‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న హసిత్ గోలి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. తన ప్రత్యేకమైన కామెడీ… -
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
Irumudi Kattu: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఇరుముడి’. భక్తి, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోతగా వస్తున్న ఈ చిత్రం అనౌన్స్ అయినప్పటి నుంచే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర మాస్ రాజాకు ఈ సినిమా గ్యారెంటీ హిట్ అందిస్తుందని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. తాజాగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ను మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్…
తాజావార్తలు
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!