Sreeleela: ‘ఉస్తాద్’ కోసం బల్క్ డేట్స్ ఇచ్చిన శ్రీలీల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరోయిన్ శ్రీ లీల టైం ఏమాత్రం బాగాలేదు. ఆమె చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ప్రస్తుతానికి ఆమె చేతిలో ఉన్న ఏకైక బడా ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ హీరోగా హరిశంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ గతంలో కొంత భాగం జరిగింది. 2023లో షూటింగ్ మొదలైనప్పుడు శ్రీలీల కూడా పాల్గొంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ కారణంగా ఈ సినిమా పూర్తిగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read:Aadi Srinivas: కవిత కామెంట్స్‌తో కేసీఆర్ అసలు రంగు బయటపడింది…
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలు చేస్తూ, ఇప్పటికే హరిహర వీరమల్లు పూర్తి చేశారు. ఓజి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇక ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి కూడా ఆయన డేట్స్ ఇచ్చారు. వచ్చే నెల మధ్యలో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓజి సినిమా కొంత షూట్ చేసిన తర్వాత మళ్లీ ఆంధ్రప్రదేశ్ వెళ్లి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించి, ఆయన మళ్లీ వచ్చి ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్‌లో భాగంగా కాబోతున్నారు.
Also Read:HariHara VeeraMallu: ఓజీ షూట్ అయ్యాక అర్ధరాత్రి వీరమల్లు డబ్బింగ్.. దటీజ్ పవన్ కళ్యాణ్
శ్రీలీల ఈ సినిమా కోసం వరుస డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అవైలబిలిటీ ప్రకారం ఆమెను డేట్స్ అడిగితే, ఆమె అందుకు పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ మధ్యనే శ్రీ లీల తన తొలి హిందీ ప్రాజెక్ట్ పూర్తి చేసుకుంది. మరోపక్క రవితేజతో మాస్ జాతర సినిమా షూటింగ్ కూడా పూర్తి చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ చివర్లో ఉంది. అలాగే ఆమె చేతిలో లెనిన్ అనే మరో ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె డేట్స్ ముందే అడగడంతో, ఆమె ఆ డేట్స్ కేటాయించినట్లుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!