Home
Ravi Teja
Ravi Teja News
-
Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
Irumudi Pre-Release: మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక అత్యంత కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా మాట్లాడిన రవితేజ, సినిమా వెనుక ఉన్న సాంకేతిక నిపుణుల కష్టాన్ని, తోటి నటీనటుల అద్భుత ప్రదర్శనను ప్రత్యేకంగా కొనియాడారు. ఆగస్టు 21న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులకు థియేటర్లలో ఒక గొప్ప ఎమోషనల్ , థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సాంకేతిక నిపుణులకు ప్రత్యేక… -
Mallepoola Pallaki Song: ‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ వచ్చేసింది.. సినిమాపై అంచనాలు పెంచేసిన రవితేజ!
Mallepoola Pallaki Song: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మల్లెపూల పల్లకి’ లిరికల్ వీడియో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ‘మల్లెపూల పల్లకి’ పాటలో రవితేజ మాస్ ఎనర్జీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డప్పు శ్రీను పాడిన ఈ పాటకు చౌడం శ్రీనివాసరావు సాహిత్యం… -
Irumudi: ‘ఇరుముడి’ టైటిల్ ఎందుకు పెట్టారో చెప్పిన డైరెక్టర్ శివ నిర్వాణ.. అసలు కారణం ఇదేనంట!
Irumudi: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇరుముడి టైటిల్తో పాటు కథలోని ప్రత్యేకతలపై తాజాగా చిత్ర బృందంతో నిర్వహించిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో డైరెక్టర్ శివ నిర్వాణ, నిర్మాత మైత్రీ రవి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా శివ నిర్వాణ మాట్లాడుతూ.. ‘ఇరుముడి’ కథ… -
Irumudi: ‘ఇరుముడి’తో మారిపోయిన మాస్ రాజా.. రవితేజ కెరీర్కి ఈ సినిమా హిట్ చాలా తప్పనిసరి!
Irumudi: మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ‘ఇరుముడి’పై ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు వరుస యాక్షన్, కమర్షియల్ సినిమాలతో అలరించిన రవితేజ.. ఈసారి తన రూట్ మార్చినట్లు తాజాగా రిలీజ్ అయిన ఇరుముడి ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కథ, కుటుంబ భావోద్వేగాలు, భక్తి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం మాస్ రాజా అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. సాధారణంగా స్టార్ హీరోలు ఒక సినిమా పూర్తయ్యే వరకు మరో ప్రాజెక్ట్పై పెద్దగా… -
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో ఇరుముడి రిలీజ్ కు రెడీ అవుతుండగానే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో ఒక సినిమా చేయబోతున్నాడు రవితేజ. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్కి సంబంధించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని… -
Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ అక్కడే!
Irumudi Trailer: మాస్ మహారాజా రవితేజ అభిమానులకు ఇరుముడి చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్కి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 12న ట్రైలర్ను గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. భీమవరంలోని SRKR ఇంజినీరింగ్ కాలేజీలో ప్రత్యేకంగా నిర్వహించనున్న భారీ లాంచ్ ఈవెంట్లో ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.… -
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మూవీ ‘ఇరుముడి’. ఆధ్యాత్మిక నేపథ్యంతో పాటు డాటర్ సెంటిమెంట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్ట్కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక సంచలన అప్డేట్ వెలువడింది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. రవితేజ ‘ఇరుముడి’ సినిమా కోసం ఒక అద్భుతమైన పాటను సిద్ధం… -
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
August Movies Release: 2026లో తొలి అర్ధభాగంలో సంక్రాంతి సినిమాలు ప్రేక్షకులను మెప్పించినప్పటికీ.. ఆ తర్వాత సమ్మర్ సీజన్ మాత్రం టాలీవుడ్కు పెద్దగా కలిసిరాలేదు. జూన్, జూలై నెలల్లో భారీ అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచగా.. మరికొన్ని డివైడ్ టాక్ వచ్చినా నిలదొక్కుకున్నాయి. ఇప్పుడు అందరి చూపు ఆగస్టు నెలపై పడింది. గత ఏడాది ఆగస్టులో టాలీవుడ్ నుంచి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. అయితే ఈసారి మాత్రం ఆగస్టు నెలలో వరుస… -
Ravi Teja : సెంటిమెంట్స్ను పట్టించుకోని రవితేజ.. చైల్డ్ సెంటిమెంట్ హిట్ తీసుకొస్తుందా?
మాస్ మహారాజా రవితేజ ఎప్పుడూ సినిమాల విషయంలో ఏలాంటి సెంటిమెంట్లనూ పట్టించుకోరు. ఫ్లాపుల్లో ఉన్న దర్శకులకు, కలిసిరాని హీరోయిన్లకు కూడా మళ్లీ అవకాశాలు ఇస్తుంటారు. అలాగే తనతో హిట్స్ ఇచ్చిన ఫామ్లో ఉన్న డైరెక్టర్లతోనూ కొత్త ప్రాజెక్టులు చేస్తుంటారు. ప్లాప్స్ ఎదురైనా ఏమాత్రం వెనకడుగు వేయకుండా వరుస సినిమాలతో దూసుకెళ్లడం రవితేజ నైజం.అయితే రవితేజ చాలా కాలంగా డల్ గా సాగుతోంది. 2022లో వచ్చిన ‘ధమాకా’ చిత్రం తర్వాత రవితేజ ఖాతాలో ఆ స్థాయి బిగ్గెస్ట్ హిట్… -
Box Office Posters: టాలీవుడ్లో రూ.100 కోట్ల మోజు.. ఫేక్ కలెక్షన్ పోస్టర్లతో కొత్త ట్రెండ్?
Box Office Posters: ఒకప్పుడు సినిమా హిట్, సూపర్ హిట్ అనే ముద్ర ప్రేక్షకుల స్పందన, థియేటర్లలో రన్ ఆధారంగా పడేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే చర్చ ఇండస్ట్రీ వర్గా్ల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నిర్మాతలు, హీరోలు.. ఆ మార్క్ అందకపోయినా “100 కోట్లు” పోస్టర్లు రిలీజ్ చేయడం కొత్త వివాదాలకు దారితీస్తోంది. గతంలో రిలీజ్ అయిన నవీన్ పొలిశెట్టి – మీనాక్షి చౌదరి జంటగా…
తాజావార్తలు
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!