Mass Jathara: వినాయక చవితికి మాస్ గిఫ్ట్.. థియేటర్లలోకి రవితేజ ‘మాస్ జాతర’..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mass Jathara: మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పాటల ద్వారా ఇది పూర్తిస్థాయి మాస్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదని స్పష్టం అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా చిత్ర బృందం సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.
Read Also: Gaddar Awards: తగ్గేదేలే.. బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్.. బెస్ట్ సినిమాగా కల్కి..!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం ఆగస్టు 27న విడుదల కానుంది. విడుదల తేదీ సమీపంలో మరో పెద్ద సినిమా లేకపోవడం వల్ల, మాస్ జాతరకు సోలో రిలీజ్ విండో దక్కినట్లయింది. ఇది సినిమాకి భారీ ఆదరణ కలగించడానికి దోహదపడనుంది. ఈ సినిమాలో సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. ప్రముఖ నటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read Also: Gaddar Awards: 14 ఏళ్ల తర్వాత సినిమా అవార్డుల సంబరం.. గద్దర్ పేరుతో సినీ పురస్కారాలు..!
ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్‌ను ఒకేసారి మెప్పించేందుకు దర్శకుడు భాను భోగవరపు ప్లాన్ చేసిన సినిమా ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా విడుదలవుతున్న ఈ మాస్ జాతర ప్రేక్షకులకు పండగలా మారుతుందని అభిమానులు భావిస్తున్నారు.
Eesari Ganesh Utsavam theatres lo jarupukundham 🤗#MassJathara AUGUST 27th ❤️#MassJatharaOnAug27th pic.twitter.com/TBQEXSAkbS
— Ravi Teja (@RaviTeja_offl) May 29, 2025
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!