Ravi Teja : రోత పుట్టించిన మాస్ జాతర ఫస్ట్ సింగిల్.. టూ మచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ రవితేజ హీరోగా భాను బోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమ ‘మాస్ జాతర’. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా రానుంది ఈ సినిమా. రవితేజ సరసన యంగ్ బ్యూటి శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ధమాకా తర్వాత రవితేజ – శ్రీ లీల కాంబోలో వస్తున్న రెండవ సినిమా మాస్ జాతర.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తెలంగాణ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. లక్ష్మణ్ భేరి అనే పాత్రలో మాస్ మహారాజా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి ఓలే ఓలే అని సాగె ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్. భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చి గాత్రదానం చేసిన ఈ పాట విపరీతమైన ట్రోలింగ్ కు గురైంది. గుంట.. ఉంట.. పంట.. తింటా.. నీ అమ్మని.. అక్కని.. చెల్లిని.. పట్టుకుని.. బుద్ది లేదు..జానం లేదు..సిగ్గు లేదు..శరం లేదు.. ఇది భాస్కర్ యాదవ్ దాసరి రాసిన జానపద పాట. వరల్డ్ సినిమా మ్యూజిక్ ను వింటున్న ఆడియెన్స్ కు ఎంత మంచి సాంగ్ ఇవ్వాలి అనే ఆలోచన లేకుండా తోచినట్టుగా రాసేసి ఇష్టం వచ్చినట్టు మ్యూజిక్ చేసేస్తే వాళ్లే చూస్తారులే అని ఆడియెన్స్ ను ఎంత గ్రాంటెడ్ గా తీసుకున్నారో ఈ సాంగ్ వింటే తెలుస్తుంది. ఇటీవల నేషనల్ అవార్డు అందుకున్న తెలుగు సినిమా పాట ఇప్పుడు వచ్చిన ఈ సాంగ్ వింటే ఇది తెలుగు సినిమానేనా అని నోరెళ్ళబెట్టడమే ప్రేక్షకుల వంతు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు