Home
Ravi Teja
Ravi Teja News
-
Mythri Naveen: ఈ సినిమా చూసి 10 నిమిషాలు ఏడిచాను
వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌గా దూసుకుపోతోంది మైత్రీ మూవీ మేకర్స్. ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తోందంటే కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోవచ్చు అనే నమ్మకాన్ని నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ క్రియేట్ చేశారు. తాజాగా వీరి కాంబోలో మాస్ మహారాజా రవితేజ హీరోగా, డైరెక్టర్ శివ తెరకెక్కించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ మీట్లో నిర్మాత నవీన్ ఎర్నేని… -
Shiva Nirvana: రవన్నతో ఆ సీన్ తీస్తున్నప్పుడు భయపడ్డా.. ‘ఇరుముడి’ అసలు కథ బయటపెట్టిన డైరెక్టర్!
Shiva Nirvana: హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో దర్శకుడు శివ నిర్వాణ పాల్గొని ఈ సినిమా ప్రయాణం, సక్సెస్‌పై చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. సినిమా విడుదలైన రోజు ఓవర్సీస్ టాక్ కోసం తీవ్ర ఉత్కంఠకు లోనై ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నానని, ఉదయం సాయికుమార్ గారు… -
Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
Baby Nakshatra: మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. ‘ఇరుముడి’ సినిమాలో నటించిన చిన్నారి నక్షత్రపై దర్శకుడు శివ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా కోసం ఆమె చూపించిన ధైర్యం, అంకితభావం, ఎమోషనల్ సీన్లలో నటన గురించి చెబుతూ నక్షత్ర మదర్ని, అంకుల్‌ను వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నక్షత్ర గురించి తనకు… -
Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
Irumudi: మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ విన్నప్పుడు రవితేజ కుమార్తె మోక్ష ఎలా స్పందించారో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా కథ చర్చల దశలో ఉన్నప్పుడు రవితేజ కుమార్తె మోక్ష స్వయంగా ఆఫీస్‌కు వచ్చి కథ విన్నారని శివ నిర్వాణ తెలిపారు. “మోక్ష మోడ్రన్ మైండ్‌సెట్ ఉన్న… -
Sai Kumar: రవి నువ్వొక దొంగవి.. సాయికుమార్ కామెంట్స్‌తో నవ్వులే నవ్వులు!
Sai Kumar: ‘ఇరుముడి’ చిత్ర విజయోత్సవ వేదికపై డైలాగ్ కింగ్ సాయికుమార్ ‘ఇరుముడి’ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో గురుస్వామి పాత్రలో తనదైన డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్న ఆయన.. ఈ చిత్రంలో భాగం కావడం తన 50 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎంతో గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. ‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో పాల్గొన్న సాయికుమార్ చిత్రబృందానికి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇరుముడి’ కథను దర్శకుడు శివ తనకు వివరించినప్పుడు కథ బాగా… -
Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
సినీ పరిశ్రమలో టాలెంట్ ఉన్నా సరైన గుర్తింపు దక్కక ఎందరో నటీనటులు తెరవెనుకే ఉండిపోతారు. ఒకసారి ఒక ముద్ర పడితే దాని నుంచి బయటపడటం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరిగ్గా ఇలాంటి తీవ్ర ఆవేదననే ‘ఇరుముడి’ చిత్ర విజయోత్సవ వేదికపై ఎమోషనల్ అవుతూ పంచుకున్నారు ప్రముఖ కమెడియన్, జబర్దస్త్ ఫేమ్ కొమరం. దాదాపు 18 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న అవమానాలను, తన జీవితాన్ని మార్చిన ‘నాగులు’ పాత్ర వెనుక ఉన్న సంఘర్షణను వివరిస్తూ ఆయన… -
Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
Irumudi Break: మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. కేవలం ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటేసి సేఫ్ జోన్లోకి వెళ్లినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రవితేజ ఖాతాలో మరో భారీ కమర్షియల్ సక్సెస్ చేరినట్లైంది. కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ‘ఇరుముడి’ అద్భుతమైన ఓపెనింగ్స్ అందించిందని చెబుతున్నారు. బలమైన… -
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
Mokshada: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటూ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇరుముడి పాజిటివ్ టాక్‌తో సినిమా దూసుకెళ్తున్న నేపథ్యంలో.. ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ‘ఇరుముడి’లో రవితేజ కుమార్తె మోక్షద భూపతిరాజు పోషించిన కీలక పాత్ర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినీ వర్గాల సమాచారం… -
Tollywood: టాలీవుడ్ కు లాభాలే లాభాలు
Tollywood: తెలుగు ఇండస్ట్రీలో అయితే అతివృష్టి, లేదంటే అనావృష్టి. ఫిబ్రవరి నుంచి మే వరకు ఒక్క హిట్ లేదు. జూన్‌లో మొదలైన సక్సెస్, ఆగస్టులో దూకుడు చూపిస్తోంది. ఈ నెలలో ఏకంగా నాలుగు సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సెకండ్ హాఫ్ కలిసి వచ్చింది. జనవరిలో సంక్రాంతి హిట్స్ తర్వాత సక్సెస్ ఎలా ఉంటుందో చూడడానికి ఐదు నెలలు పట్టింది. ఆ మధ్య వచ్చిన చిన్న లవ్ స్టోరీలు… -
Mythri Movie Makers: మైత్రీ రిస్క్‌కు అదిరిపోయే రిజల్ట్.. ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ వెనుక ఆసక్తికర కథ!
Mythri Movie Makers: మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో మంచి జోష్‌లో దూసుకెళ్తుంది. రిలీజ్ అయిన ఫస్ట్ డేనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో భారీ వసూళ్ల దిశగా వేగంగా అడుగులు వేస్తోందని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘ఇరుముడి’కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా…
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
CM Revanth Reddy: “భూకబ్జాలపై పోరాడినందుకే నన్ను జైలుకు పంపారు”.. సుప్రీం తీర్పుపై రేవంత్‌రెడ్డి హర్షం
-
Hero Destini 110: హీరో Destini 110 Classique Edition లాంచ్.. 785mm సీటు, ఇంజిన్, పవర్, ధర వివరాలు!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Nayanthara: నయనతార మారలేదు.. మళ్లీ డుమ్మా కొట్టేసింది!
ట్రెండింగ్
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!