బాలీవుడ్‌లో తెరకెక్కుతున్నా బారీ చిత్రాలో ‘రామాయణ’ ఒకటి. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని 2026 దీపావళికి గ్రాండ్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల అవుతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ యష్ రావణుడిగా, సన్నీ డియోల్…
బాలీవుడ్‌లో రామాయణ ప్రాజెక్టు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ రాముడిగా, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి సీతగా, హీరో యశ్ .. రావణుడి పాత్రలో కనిపించనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ సుర్పణకగా. రవి దూబే లక్ష్మణుడు, సన్నీ డియోల్, బాబీ డియోల్ ముఖ్యపాత్రాలో కనిపించనున్నారు.దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్నారు ఈ భారీ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది, మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి. అయితే ఈ మూవీ…
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.. ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. డ్యాన్సర్‌గా తన కెరీయర్‌ను ప్రారంభించి ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో వరస పెట్టి సినిమాలు చేస్తోంది. తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను దక్కించుకుంది. ఇండస్ట్రీలో మిగత హీరోయిన్‌లకంటే పల్లవి పూర్తి భిన్నంగా ఉంటుంది.ఒక స్కిన్ షో చేయదు, మెకప్ వేయదు,బోల్డ్ సీన్స్ లో నటించదు. అందుకే ఆమె లెడీ పవర్ స్టార్‌గా గుర్తింపు సంపాదించుకుంది. తన నేచురల్ బ్యూటీతోనే సౌత్ ఆడియెన్స్‌ను కట్టిపడేసింది. హీరోయిన్లు…
‘కేజీఎఫ్’ సిరీస్ సినిమాలతో రాఖీ భాయ్‌గా దేశ వ్యాప్తంగా తిరుగులేని అభిమానులను సంపాదించుకున్నాడు క్రేజీ స్టార్ యష్. ఈ సినిమాలతో కన్నడ ఇండస్ట్రీ వైపు యావత్ భారతం ఆశ్చర్యంతో చూసింది. దీంతో తన తదుపరి ప్రాజెక్ట్ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. అదుకని ఆలోచించి ఫైనల్‌గా లేడీ డైరెక్టర్‌తో ‘టాక్సిక్’ మూవీకి శ్రీకారం చుట్టిన యష్ అదే జోష్‌తో మరో మహత్తర సినిమాకు పూనుకున్నారు అదే ‘రామాయణ’. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ…
తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఇప్పటికే చాలా సార్లు రామాయణం ఇతిహాసాలు సినిమా రూపంలో, సీరియల్ రూపంలో చిన్ననాటి నుండి చూస్తూనే ఉన్నాం. కానీ ఈ రామాయణం కొత్త తరం వారికి కొత్తగా చూపించాలి అనే ఉద్దేశంతో రకరకాల తెరకెక్కిస్తునే ఉన్నారు. దీంతో చిన్న నుంచి పెద్ద వరకు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇటీవల ప్రభాస్ ‘ఆదిపురుష్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. రామాయణం ఇతివృత్తంతో వచ్చిన ఆ సినిమాకు ఆశించిన స్థాయిలో హిట్ దక్కలేదు..…
బాలీవుడ్ నుంచి రామాయణం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా, టాలెంటెడ్ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. కాగా మొదటి భాగాన్ని 2026 దీపావళికి గ్రాండ్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుండగా, రెండవ భాగాన్ని 2027 దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల అవుతుందని టాక్. ఈ చిత్రంలో సన్నీ డియోల్, రకుల్, లారా దత్తా వంటి ప్రముఖ నటీనటులు…
సాయి పల్లవి.. ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుత సినీ పరిశ్రమలో నేచురల్ బ్యూటీ అంటే ఒక్క సాయి పల్లవి పేరు మాత్రమే వినిపిస్తుంది. ఈవిడ హీరోయిన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పాత్రను ఎన్నుకొని సూపర్ హిట్స్ కొట్టేస్తుంది. ఇకపోతే బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తీస్తున్న రామాయణ సినిమాలో నటిస్తుందని తెలిసిన విషయమే. కాకపోతే సాయి పల్లవి ఆ సినిమాలో నటించేందుకు కళ్ళు చెదిరే పారితోషకం తీసుకుంటుందన్న విషయం…
చాలా కాలం తర్వాత, నితేష్ తివారీ రామాయణం షూటింగ్ మొదలైంది. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం నిర్మాణాన్ని ప్రారంభించిన చిత్రం సెట్ కు సంబంధించి ఒక ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అద్భుతమైన సెట్ లాగా కనిపించే ఫోటో వైరల్ అయ్యింది. ఏప్రిల్ 3న ఈ సినిమా షూటింగ్ సెస్ పైకి వెళ్లింది. ఇకపోతే సోషల్ మీడియాలో చిత్రాన్ని షేర్ చేసిన వ్యక్తి దానికి ‘రామాయణం డే 1 ‘ అని క్యాప్షన్…
రజాకార్ సినిమాలో నిజాం భార్యగా నటించిన అనుశ్రీ తాజాగా సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆ సినిమాలో తను నటించడం వల్ల గొప్ప ప్రశంసలు అందుకోవడం తనకి చాలా ఆనందంగా ఉందని తెలిపింది. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకి వచ్చిన రజాకార్ సినిమా కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఈ సినిమాలో అనుశ్రీయా త్రిపాఠి కీలక పాత్ర పోషించింది. ఇందుకుసంబంధించి తాజాగా అనుశ్రీ మాట్లాడుతూ.. ఈ సినిమాకి వస్తున్నా రెస్పాన్స్ చూస్తే…
రష్మిక మందన్న ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులకు నేషనల్ క్రష్ గా మారిపోయింది.తాజాగా ఈ భామ షేర్ చేసిన బోల్డ్ ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఈ ఫోటోను రష్మిక స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే తన ప్రమేయం లేకుండా తీసిన ఫోటో అంటూ కామెంట్ చేసింది.స్లీవ్ లెస్ బాడీ కాన్ డ్రెస్ లో హాట్…