Sai Pallavi: వామ్మో.. సాయి పల్లవి రెమ్యూనరేషన్ ఒక్కసారిగా అంతపెంచిందా..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాయి పల్లవి.. ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుత సినీ పరిశ్రమలో నేచురల్ బ్యూటీ అంటే ఒక్క సాయి పల్లవి పేరు మాత్రమే వినిపిస్తుంది. ఈవిడ హీరోయిన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పాత్రను ఎన్నుకొని సూపర్ హిట్స్ కొట్టేస్తుంది. ఇకపోతే బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తీస్తున్న రామాయణ సినిమాలో నటిస్తుందని తెలిసిన విషయమే. కాకపోతే సాయి పల్లవి ఆ సినిమాలో నటించేందుకు కళ్ళు చెదిరే పారితోషకం తీసుకుంటుందన్న విషయం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్.
Also read: Tenent Trailer : సస్పెన్స్ థ్రిల్లర్ గా సత్యం రాజేష్ ‘టెనెంట్’ ట్రైలర్..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఫిదా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి అంతకుముందే ప్రేమమ్ అనే మలయాళ సినిమాతో తన హీరోయిన్ ప్రస్తానాన్ని మొదలుపెట్టింది. ఇకపోతే చివరగా సాయి పల్లవి టాలీవుడ్ లో విరాటపర్వం సినిమాలో కనబడింది. గత రెండు సంవత్సరాల నుంచి నటనకు బ్రేక్ తీసుకున్న సాయి పల్లవి ఈమధ్య మళ్ళీ సినిమాలతో బిజీ కాబోతోంది. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్న సాయిబుల్లవి, బాలీవుడ్లో హీరో రామాయణ తోపాటు మరో సినిమాకు సైన్ చేసింది.
Also read: Paarijatha Parvam: ‘కిడ్నాప్ ఈజ్ ఎన్ ఆర్ట్‘ దూసుకుపోతున్న పారిజాత పర్వం ట్రైలర్..!
ఇక బాలీవుడ్ లో రన్ బీర్ హీరోగా నటించబోతున్న రామాయణ సినిమాలో సీత పాత్రకు సాయి పల్లవి ఎంపిక అయింది. ఈ ప్రాజెక్టు సంబంధించి అతి త్వరలో అధికారికంగా ప్రకటన రాబోతుంది. ఇందుకు సంబంధించిన కొన్ని సెట్స్ ఫోటోలు ఇదివరకే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. మామూలుగా ఒక్కో సినిమాకు సాయి పల్లవి రెండు కోట్ల రెమ్యూనికేషన్ తీసుకుంటుంది. కాకపోతే బాలీవుడ్లో తీయబోయే రామాయణ సినిమా మూడు పార్ట్స్ లో తీయబోతున్నారు. అయితే ఇందుకోసం ఏకంగా 10 నుంచి 15 కోట్ల వరకు రెమినేషన్ డిమాండ్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్. ఒకవేళ ఈ వార్తలు మాత్రం నిజమైతే మాత్రం సూపర్ స్టార్ నయనతార రికార్డును బ్రేక్ చేసినట్లే అవుతుంది. చూడాలి మరి ఈ విషయం నిజమైనదా లేక పుకారా అని.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!