Home
Rana Daggubati
Rana Daggubati News
-
Baahubali The Epic : అది బాహుబలి 3 కాదు.. రాజమౌళి షాకింగ్ స్టేట్ మెంట్
Baahubali The Epic : ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బాహుబలి ది ఎ పిక్ రిలీజ్ కావడానికి రెడీ అయిపోయింది. రేపు ప్రీమియర్స్ పడుతాయి. ఎల్లుండి థియేటర్లలో మూవీ భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి, ప్రభాస్, రానా ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ మూవీపై వస్తున్న రకరకాల రూమర్స్ కు ఇందులో రాజమౌళి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరిముఖ్యంగా బాహుబలి 3 ప్రకటన ఈ సినిమాలో ఉంటుందని… -
Baahubali The Epic : బాహుబలి ది ఎపిక్.. తీసేసిన సీన్లు ఇవే.. ఫ్యాన్స్ కు షాక్
Baahubali The Epic : ప్రభాస్ హీరోగా వస్తున్న బాహుబలి రెండు పార్టులను ఒకే పార్టుగా బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న మూవీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే కదా. రెండు పార్టులను కలపడం అంటే చాలా సీన్లను తీసేయాలి. ఏయే సీన్లను డిలీట్ చేశారో అనే టెన్షన్ అటు ఫ్యాన్స్ లో కూడా ఉంది. ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్, రానా,… -
‘Baahubali: The Epic’ : అనుష్కను ఒప్పించే పనిలో పడిన రాజమౌళి..!
‘బాహుబలి: ది ఎపిక్’ మెగా రీ–రిలీజ్‌కి సంబంధించి ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మహా చిత్రాన్ని దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రం చుట్టూ మళ్లీ ఉత్సాహం మొదలైంది. ఇప్పటికే ప్రభాస్ ఒక వీడియో బైట్ రిలీజ్ చేస్తూ “ఈ ఇతిహాసాన్ని మళ్లీ పెద్ద తెరపై చూడండి” అంటూ అభిమానులను థియేటర్లకు… -
Baahubali The Epic : ఆ సీన్ నాకు ఎప్పటికీ స్పెషల్.. రాజమౌళి, ప్రభాస్ ఇంటర్వ్యూ..
Baahubali The Epic : బాహుబలి రెండు పార్టులను కలిపి ఒకే సినిమాగా తీసుకువస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ రీ రిలీజ్ సినిమాకు భారీ క్రేజ్ వస్తోంది. రెరండు పార్టులను కలపడంతో పాటు కొన్ని కొత్త సీన్లను కూడా యాడ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మూవీని ప్రమోట్ చేయడానికి రాజమౌళి, ప్రభాస్, రానా రెడీ అయిపోయారు. ఈ ముగ్గురూ కలిసి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందడి చేశారు. బాహుబలి సమయంలోని చాలా విషయాలను పంచుకున్నారు. తాజాగా… -
Rana : తండ్రి కాబోతున్న హీరో రానా..?
Rana : హీరో రానా తండ్రి కాబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దగ్గుబాటి ఫ్యామిలీలోకి వారసుడు వస్తాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఇప్పటి వరకు రానా స్పందించలేదు. కానీ ఓ మంచి రోజు చూసి ఈ గుడ్ న్యూస్ చెప్పాలని భావిస్తున్నాడంట. ప్రస్తుతం మిహికా బజాజ్ గర్భం దాల్చడంతో దగ్గరుండి చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు రానా విషయంలో కూడా ఇలాంటి న్యూస్… -
Baahubali : భళ్లాల దేవుడి పాత్రకు హాలీవుడ్ నటుడిని అనుకున్న రాజమౌళి..
Baahubali : రాజమౌళి తీసిన బాహుబలి ఓ చరిత్ర. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో బాహుబలి పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. భళ్లాల దేవుడి పాత్రకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సినిమాలో ప్రభాస్ ను అనుకున్నప్పుడు.. అతని హైట్ ఉన్న నటుడే భళ్లాల దేవుడి పాత్రకు కావాలని రాజమౌళి అనుకున్నారంట. అందుకే హాలీవుడ్ లో బాగా ఫేమస్ అయిన జేసన్ మొమొవా అనే నటుడిని తీసుకోవాలని అనుకున్నారంట. ఎందుకంటే… -
Bad Girlz: ‘ఇలా చూసుకుంటానే’ అంటున్న ‘బ్యాడ్ గాళ్స్’
నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ముఖ్య తారాగణం తో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ మున్నా ధులిపూడి దర్శకత్వంలో వస్తున్న మరో ఎంటర్టైనర్ చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్… -
Prabhas : ప్రభాస్ మరో హిస్టరీ క్రియేట్ చేస్తాడా..?
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటేనే రికార్డులకు మారు పేరు. ఇప్పుడు మర హిస్టరీ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. బాహుబలితో ఇండియన్ సినిమాల గతిని మార్చేసిన ఈ ఆరడుగుల అందగాడు.. ఇప్పుడు మరో సారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. బాహుబలి వచ్చి పదేళ్లు గడుస్తున్న సందర్భంగా ఈ హిస్టారికల్ సినిమాను అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నారు. ఎపిక్ బాహుబలి పేరుతో దీన్ని రీరిలీజ్ చేస్తున్నారు. పైగారెండు పార్టులను కలిపి… -
Srikanth Addala: శ్రీకాంత్ అడ్డాలతో కిరణ్ అబ్బవరం?
కిరణ్ అబ్బవరం, మినిమం గ్యారంటీ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తూ, క సినిమాతో హిట్ అందుకుని, కొంతవరకు మినిమం గ్యారంటీ హీరో అనిపించుకున్నాడు. ఈ సినిమా తర్వాత, తన ఎంపికల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే, ఇప్పటికే ‘కే రాంప్’ అనే ఒక సినిమాతో పాటు, ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే మరో సినిమాని పట్టాలెక్కించాడు. ఇక, ఇప్పుడు కిరణ్ అబ్బవరం మరో ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అదేంటంటే, కిరణ్ అబ్బవరం… -
Baahubali : బాహుబలి నుంచి స్పెషల్ వీడియో.. ప్రభాస్ అల్లరి..
Baahubali : టాలీవుడ్ సినిమా గతిని మార్చిన బాహుబలి సిరీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ మూవీతోనే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. రాజమౌళి, రానా, అనుష్క, తమన్నాలకు ఈ మూవీతోనే తిరుగులేని క్రేజ్ సొంతం అయిపోయింది. బాహుబలి-2 ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది. అయితే నేడు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మూవీ టీమ్ స్పెషల్ వీడియోను పంచుకుంది. Read Also : Baby Movie Team :…
తాజావార్తలు
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..