Premante: సైలెంటుగా ‘ ‘ప్రేమంటే’ అంటున్న ప్రియదర్శి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోర్ట్ సినిమా సక్సెస్ తర్వాత హీరో ప్రియదర్శి ప్రస్తుతం రానా దగ్గుబాటి, పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ వంటి పవర్‌హౌస్ టీంతో కలిసి ఒక రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్. ప్రముఖ యాంకర్-నటి సుమ కనకాల కీలక పాత్ర పోషిస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేయడంతో పాటు జాన్వి నారంగ్ ఈ మూవీతో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (SVCLLP) బ్యానర్‌పై నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్ ‘ప్రేమంటే’. “థ్రిల్-యు ప్రాప్తిరస్తు!” అనేది ట్యాగ్‌లైన్.
Also Read:Kota : కోట శ్రీనివాసరావును పడేసి కొట్టబోయిన ఎన్టీఆర్ అభిమానులు..ఎందుకో తెలుసా ?
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
యువ సామ్రాట్ నాగ చైతన్య ఫస్ట్-లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. లీడ్ పెయిర్ రొమాంటిక్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేస్తున్న ఈ పోస్టర్ లవ్లీగా వుంది. కిటికీ దగ్గర కూర్చున్న దర్శి, చొక్కా, షార్ట్స్‌లో రిలాక్స్‌గా కనిపిస్తాడు, మగ్ పట్టుకుని ఆనంది వైపు చూస్తున్నాడు. టాప్, డార్క్ ప్యాంటు ధరించి మగ్ పట్టుకొని ఆనంది చిరునవ్వుతో కనిపించింది.
Also Read:Prabhas : ప్రభాస్ నే పెళ్లి చేసుకుంటామన్న స్టార్ హీరోయిన్లు..
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం వర్క్ చేస్తోంది. ‘గామి’ చిత్రానికి గద్దర్ అవార్డు అందుకున్న విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, బ్లాక్ బస్టర్ ‘డ్రాగన్’ కు చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించిన లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. రాఘవేంద్ర తిరున్ ఎడిటర్, అరవింద్ ములే ప్రొడక్షన్ డిజైనర్, కార్తీక్ తుపురాని, రాజ్ కుమార్ సంభాషణలు అందిస్తున్నారు. మోషన్ పోస్టర్ కు లియోన్ జేమ్స్ మెస్మరైజింగ్ మ్యూజిక్ తో రొమాంటిక్ వైబ్‌ను క్రియేట్ చేశారు. ప్రేమంటే షూటింగ్ 65% పూర్తయింది. ఈ సినిమా మ్యూజిక్ కి చాలా ప్రాధాన్యత వుంది. పాపులర్ లేబుల్ సరిగమ ఈ చిత్రం మ్యూజిక్ రైట్స్ ని సొంతం చేసుకోవడమ దీని మ్యూజిక్ ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!