Home
Rana Daggubati
Rana Daggubati News
-
Miheeka Bajaj: రానా ఇచ్చిన ఆ గిఫ్ట్ నాకు ఎంతో ప్రత్యేకం.. మనసులో మాట బయటపెట్టిన మిహీకా బజాజ్
Miheeka Bajaj: టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి భార్యగా అందరికీ సుపరిచితురాలైన మిహీకా బజాజ్, సాధారణంగా కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడరు. అయితే తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, రానాతో ఉన్న బంధం, తన ఇష్టాయిష్టాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు అత్యంత ప్రియమైన వస్తువు ఏది అని అడిగినప్పుడు మిహీకా ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. “రానా, నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న కొత్తలో ఆయన… -
Miheeka Bajaj : పాత గొడవలు పక్కనపెట్టి.. ‘బాలీవుడ్ స్టార్’పై రానా భార్య మిహీకా ఎమోషనల్ పోస్ట్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహూజా దంపతులు త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ సందర్భంగా ముంబైలో నిర్వహించిన సోనమ్ సీమంతం వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ వేడుకలో దగ్గుబాటి రానా భార్య మిహీకా బజాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సోనమ్ కపూర్ కుటుంబంతో మిహీకాకు చిన్నప్పటి నుంచే విడదీయరాని అనుబంధం ఉంది. Also Read : Neena Gupta : సెట్లో డైరెక్టర్ బూతులు తిట్టేవాడు..షూటింగ్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చేదాన్ని… -
Parashakti : రిలీజ్ ప్లాన్ మార్చిన ‘పరాశక్తి’ టీమ్..ఏకంగా విజయ్తో తలపడనున్న కార్తికేయన్
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక ఆసక్తికరమైన పోరు జరగబోతోంది. అగ్ర హీరోల సినిమాలు ఒకే సమయంలో విడుదలవుతుండటంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ముఖ్యంగా శివకార్తికేయన్ తన సినిమా విడుదల తేదీని మార్చి, దళపతి విజయ్తో నేరుగా తలపడేందుకు సిద్ధమవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న భారీ చిత్రం ‘పరాశక్తి’ . సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా… -
Rana: ప్రాణం అరచేతిలో పెట్టుకుని కూర్చున్న- రానా
విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటుడు రానా దగ్గుబాటి. ప్రజంట్ మంచి కథలు ఏంచుకుంటూ వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే తాజాగా తన ‘అరణ్య’ షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు రానా. ఈ సినిమాలో రానా, విష్ణు విశాల్తో కలిసి అడవి, ఏనుగుల సంరక్షణ కోసం పాటుపడే వ్యక్తిగా నటించారు. దర్శకుడు ప్రభు సాల్మన్ తెరకెక్కించిన ఈ చిత్రం కొవిడ్ లాక్డౌన్ తర్వాత విడుదలైన తొలి పాన్ ఇండియా చిత్రంగా గుర్తింపు పొందింది.… -
Betting Apps Case : సీఐడీ విచారణకు హాజరైన దగ్గుబాటి రాణా..
-
Kantha : దుల్కర్ సల్మాన్ కాంత మూవీ స్ట్రీమింగ్ పార్ట్ నర్ ఫిక్స్
Kantha : దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న పీరియడిక్ డ్రామా కాంత. నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్కి సిద్ధమైన ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు బయటకు వచ్చాయి. సమాచారం కాంత మూవీకి నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. అంటే థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ కానుంది. దీంతో ఓటీటీ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. 1940–50 దశకాల… -
Kaantha Movie : ‘కాంత’ లాంటి మూవీ మళ్లీ రాదు.. దుల్కర్, రానా కామెంట్స్
Kaantha Movie : కాంత లాంటి సినిమా మళ్లీ రాదన్నారు దుల్కర్ సల్మాన్, రానా. దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న ‘కాంత’ సినిమాను సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా.. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవంబర్ 14న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా రిపోర్టర్లతో రానా, దుల్కర్ కీలక విషయాలను పంచుకున్నారు. రానా మాట్లాడుతూ..… -
Tollywood Heros : రెస్టారెంట్ల బిజినెస్ లో టాలీవుడ్ హీరోలు.. ఎవరెవరికి ఏమేం ఉన్నాయంటే
Tollywood Heros : టలీవుడ్ హీరోలు కేవలం సినిమాల్లోనే కాకుండా బిజినెస్ లో కూడా బాగానే సంపాదిస్తున్నారు. రియల్ ఎస్టేట్ తో పాటు రెస్టారెంట్ బిజినెస్ లు కూడా ఉన్నాయి. ఇందులో ముందుగా చెప్పాల్సింది హీరో నాగార్జున గురించి. ఆయనకు హైదరాబాద్ లో ఎన్ గ్రిల్ (N Grill), ఎన్ ఏషియన్ (N Asian) రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవి చాలా ఫేమస్. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు ANV రెస్టారెంట్లు స్థాపించాడు. ఇందులో లగ్జరీ డైనింగ్… -
Betting Apps Case : సిట్ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ..
Betting Apps Case : హీరో విజయ్ దేవరకొండ సీఐడీ సిట్ ముందు విచారణకు హాజరయ్యాడు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికే విజయ్ కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఐడీ అధికారులు ఈ బెట్టింగ్ యాప్ కేసులో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలను సిట్ ప్రశ్నించింది. వారికి మళ్లీ రావాలని గతంలోనే సూచించింది. ఇప్పుడు విజయ్ దేవరకొండను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ను ఎలా అప్రోచ్… -
Kaantha : కాంత తెలుగు ట్రైలర్ రిలీజ్.. దుల్కర్ నట విశ్వరూపం
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తో చేస్తున్న సినిమా కాంతా. లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో నిర్మాత రానా దగ్గుబాటి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వేఫారర్ ఫిల్మ్స్, స్పిరిట్ మీడియా బ్యానర్స్ పై దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన కాంత టీజర్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Koti Deepotsavam 2026 : కార్తీక సోమవారం.. కోటి దీపోత్సవంలో ఏకామ్రేశ్వరస్వామి కల్యాణ శోభ
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్తో మాయం!
-
Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
-
Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్కు, యాంకర్కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
-
Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!