Home
Rana Daggubati
Rana Daggubati News
-
Rana Daggubati: రిషబ్ శెట్టి vs రానా.. ‘జై హనుమాన్’లో అసలేం జరుగుతుంది?
Rana Daggubati: టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి నెక్ట్స్ సినిమా గురించి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’ సినిమాలో రానా కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ పాన్ ఇండియా మూవీలో రిషబ్ శెట్టితో రానా హై-వోల్టేజ్ పోరుకు సిద్ధమవుతున్నారనే వార్త వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రచారంపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి… -
Tollywood Directors: కథలు రెడీ.. హీరోలే మిస్సింగ్! టాలీవుడ్ హిట్ డైరెక్టర్లకు కొత్త టెన్షన్..
Tollywood Directors: టాలీవుడ్లో ఒకప్పుడు వరుస ఫ్లాపులు వచ్చిన దర్శకులకు హీరోలు దొరకడం కష్టమనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వరుస విజయాలతో సక్సెస్ఫుల్ ఫామ్‌లో ఉన్న దర్శకులు సైతం తమ నెక్ట్స్ సినిమాల కోసం హీరోల డేట్స్ దొరక్క వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా శేఖర్ కమ్ముల, చందూ మొండేటి, వివేక్ ఆత్రేయ వంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ప్రస్తుతం ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లు… -
Ameer Log : హైదరాబాద్ బిర్యానీ బ్యాక్‌డ్రాప్‌తో ‘అమీర్ లోగ్’ సినిమా!
ఒక సరికొత్త ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘అమీర్ లోగ్’ మూవీ. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో, ప్రముఖ బిల్డర్ రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. రానాకు చెందిన ప్రముఖ సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన… -
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
వైవిధ్యమైన కథలతో పాటు వినూత్నమైన కంటెంట్‌ను ఎల్లప్పుడూ ప్రోత్సహించే టాలెంటెడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటికి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘స్పిరిట్ మీడియా’ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో, రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ ‘అమీర్ లోగ్’. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ‘స్పిరిట్ మీడియా’ దక్కించుకుంది. రెండు తెలుగు… -
Bahubali -3 : బాహుబలి 3.. అసలు సాధ్యమయ్యే పనేనా?
భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఎంతోకాలంగా ఊహాగానాలకే పరిమితమైన ‘బాహుబలి 3’ ప్రాజెక్ట్‌కు ఇప్పుడు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన ‘Baahubali: The Torch Bearer’ డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా, అనుష్క స్వయంగా ‘బాహుబలి 3’ ప్రకటించారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? విడుదల ఎప్పుడు ఉంటుందనే.. విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, ‘బాహుబలి 3’ అధికారికంగా కన్ఫర్మ్… -
Rana Daggubati: రానా ఫుడ్ హ్యాబిట్స్ వింటే షాక్ అవ్వాల్సిందే.. ఏం తిన్నాడో తెలుసా?
టాలీవుడ్ భల్లాలదేవుడు, మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్ రానా దగ్గుబాటి (Rana Daggubati) తన విలక్షణమైన నటనతోనే కాకుండా, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వంతోనూ ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్గా టాలెంటెడ్ యాక్ట్రెస్ శృతి హాసన్ హోస్ట్ చేసిన ఒక పాపులర్ టాక్ షో లేదా ఇంటర్వ్యూలో రానా పాల్గొని తన వ్యక్తిగత అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా తనకున్న ఆహారపు అలవాట్లను బయటపెడుతూ.. తాను ఎవరూ ఊహించని వింత ఆహారాలను కూడా రుచి చూశానని… -
Chandoo Mondeti: రానా, అక్షయ్ కుమార్ హీరోలుగా హిస్టారికల్ థ్రిల్లర్?
Chandoo Mondeti Rana Daggubati Movie: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ చందు మొండేటి మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ‘కార్తికేయ 2’, ‘తండేల్’ వంటి విజయాల తర్వాత, ఆయన ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌తో జతకట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ‘బేబీ’ సినిమాలో కలిసి నటించిన రానా దగ్గుబాటి, అక్షయ్ కుమార్ ఇప్పుడు ఈ సినిమాలో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. చందు మొండేటి… -
Miheeka Bajaj: కెమెరా ముందుకు రాను.. అది నా వల్ల కాదు: మిహీకా బజాజ్
Miheeka Bajaj: రానా దగ్గుబాటి భార్యగా మాత్రమే కాకుండా, ఒక ఇంటీరియర్ డిజైనర్‌గా, ఆంత్రప్రెన్యూర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు మిహీకా బజాజ్. తాజాగా ‘ఆర్ట్ కనెక్ట్’ వేదికగా ‘మైదా’ అనే ఆర్ట్ షోను ప్రారంభించిన ఆమె, తన కెరీర్, సామాజిక సేవా కార్యక్రమాల గురించి వివరించారు. అక్కినేని-దగ్గుబాటి కుటుంబం నుంచి వచ్చిన కోడలిగా మీరు సినిమాల్లోకి వస్తారా? అని అడిగిన ప్రశ్నకు ఆమె కచ్చితంగా ‘లేదు’ అని సమాధానమిచ్చారు. “నాకు సినిమాలపై, నటీనటులపై గౌరవం ఉంది.… -
Miheeka Bajaj: రానా ఇచ్చిన ఆ గిఫ్ట్ నాకు ఎంతో ప్రత్యేకం.. మనసులో మాట బయటపెట్టిన మిహీకా బజాజ్
Miheeka Bajaj: టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి భార్యగా అందరికీ సుపరిచితురాలైన మిహీకా బజాజ్, సాధారణంగా కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడరు. అయితే తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, రానాతో ఉన్న బంధం, తన ఇష్టాయిష్టాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు అత్యంత ప్రియమైన వస్తువు ఏది అని అడిగినప్పుడు మిహీకా ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. “రానా, నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న కొత్తలో ఆయన… -
Miheeka Bajaj : పాత గొడవలు పక్కనపెట్టి.. ‘బాలీవుడ్ స్టార్’పై రానా భార్య మిహీకా ఎమోషనల్ పోస్ట్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహూజా దంపతులు త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ సందర్భంగా ముంబైలో నిర్వహించిన సోనమ్ సీమంతం వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ వేడుకలో దగ్గుబాటి రానా భార్య మిహీకా బజాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సోనమ్ కపూర్ కుటుంబంతో మిహీకాకు చిన్నప్పటి నుంచే విడదీయరాని అనుబంధం ఉంది. Also Read : Neena Gupta : సెట్లో డైరెక్టర్ బూతులు తిట్టేవాడు..షూటింగ్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చేదాన్ని…
తాజావార్తలు
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
-
ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..