Iran: ఖమేనీ భార్య కూడా మృతి.. ఇరాన్ ప్రకటన
- ఇరాన్‌లో మరో విషాదం
- అయతుల్లా ఖమేనీ భార్య మృతి
- చికిత్స పొందుతూ 3 రోజుల తర్వాత కన్నుమూత
- శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో గాయపడ్డ ఖమేనీ భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ, కుమార్తె, అల్లుడు, మనవరాలు సహా పలువురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఇరాన్ మీడియా అధికారికంగా ధృవీకరించింది. ఇక రెండు రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమేనీ భార్య మన్సౌరే ఖోజాస్తే కూడా సోమవారం మరణించినట్లుగా ఇరాన్ వెల్లడించింది. దీంతో ఇరానీయులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
శనివారం ఉదయం హఠాత్తుగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఇరాన్ అధ్యక్ష కార్యాలయం దగ్గర ఎనిమిది క్షిపణులను ప్రయోగించింది. ఖమేనీ అత్యవసర సమావేశం జరిపిస్తుండగా పక్కా సమాచారం అందడంతో ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. దీంతో ఖమేనీ సహా కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు.
Also Read
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
అనంతరం ప్రతీకారంగా ఇరాన్ దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలపై కూడా దాడులు చేసింది. ప్రస్తుతం మధ్యప్రాచ్యం తీవ్ర ఉద్రిక్తతలతో గజగజలాడుతోంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఏ బాంబ్ వచ్చి పడుతుందోనని భయంతో వణికిపోతున్నారు. ఇక పశ్చిమాసియాలో గగనతలం మూసేయడంతో గల్ఫ్ దేశాల్లో అనేక దేశాలకు చెందిన పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Pete Hegseth: అమెరికాను బెదిరిస్తే.. ఎక్కడున్నా అంతుచూస్తాం.. ఇరాన్‌కు అమెరికా రక్షణమంత్రి వార్నింగ్
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!